మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం

March 12th, 03:12 pm

వేడుకల సందర్భంగా ప్రధాని మోదీని మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోఖుల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ (జీసీఎస్కే.)తో సత్కరించారు. శ్రీ మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నేత కావడం విశేషం.

మారిషస్ అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ

March 11th, 04:01 pm

మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోఖూల్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టేట్ హౌజ్ లో నేడు భేటీ అయ్యారు.

రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీ

March 11th, 08:33 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం మారిషస్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు మరియు మారిషస్ నాయకత్వం మరియు ప్రముఖులను కూడా కలుస్తారు.