Our collective goal is a developed Tamil Nadu for developed India: PM Modi in Madurai
March 01st, 03:30 pm
PM Modi launched multiple development projects in Madurai, Tamil Nadu, aimed at transforming connectivity, boosting the economy and creating significant job opportunities for youth. In his speech, he highlighted 9 Vande Bharat trains, 9 Amrit Bharat trains, and the renovation of railway stations serving the people of Tamil Nadu. The PM also inaugurated Akashvani’s new FM relay transmitters.PM Modi launches multiple development projects worth over Rs. 4,400 crore in Madurai, Tamil Nadu
March 01st, 03:00 pm
PM Modi launched multiple development projects in Madurai, Tamil Nadu, aimed at transforming connectivity, boosting the economy and creating significant job opportunities for youth. In his speech, he highlighted 9 Vande Bharat trains, 9 Amrit Bharat trains, and the renovation of railway stations serving the people of Tamil Nadu. The PM also inaugurated Akashvani’s new FM relay transmitters.మార్చి 1న తమిళనాడు, పుద్దుచ్చేరీల్లో ప్రధాని పర్యటన
February 27th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 1న తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటిస్తారు. రాజస్థాన్, గుజరాత్ పర్యటన అనంతరం.. ఫిబ్రవరి 28 రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రధానమంత్రి చెన్నై చేరుకుంటారు.ధనుష్కోడిలోని కోదండరామ దేవాలయంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి
January 21st, 03:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధనుష్కోడిలోని కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పూర్తిగా కోదండరామస్వామికే అంకితం అయింది. కోదండరామ అంటే విల్లు పట్టుకున్న రాముడు. ధనుష్కోడి అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. విభీషణుడు తొలి సారి శ్రీరాముని కలిసి శరణు కోరిన ప్రదేశంగా దీన్ని చెబుతారు. విభీషణునికి శ్రీరాములవారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది అని కొందరు చెబుతారు.డాక్టర్ కలాం భారతదేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారు: ప్రధాని మోదీ
July 27th, 12:34 pm
దేశం లోని 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగానికి నెలవైన రామేశ్వరం మత సంబంధి కేంద్రమొక్కటే కాదు.. గంభీరమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ కేంద్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ‘ జ్ఞాన పుంజం. ’ స్వామి వివేకానంద 1897 లో అమెరికా నుండి తిరిగి వస్తూ సందర్శించిన ప్రాంతం ఇది. భరత మాత అత్యంత ప్రసిద్ధ పుత్రులలో ఒకరైన డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ను అందించిన పవిత్ర భూమి. రామేశ్వరానికి సహజమైన నిరాడంబరత్వం, ప్రశాంతత, గంభీరతలు డాక్టర్ కలామ్ మాటలలో, చేతలలో సదా ప్రతిబింబించేవి.తమిళనాడులోని రామేశ్వరంలోని పేయి కోరుంబు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకం ప్రారంభించిన ప్రధాని మోదీ
July 27th, 12:29 pm
రామేశ్వరం వద్ద డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించే 'కలాం సందేశ్ వాహిని'గా ఎగ్జిబిషన్ బస్సును ఆయన ప్రారంభించారు. సుదీర్ఘ లైనర్ ట్రులర్లు లబ్ధిదారులకు మంగళవారం ఉత్తర్వుల మోదీ పంపిణీ చేసారు. అయోధ్య నుంచి రామేశ్వరం నుంచి కొత్త ఎక్స్ప్రెస్ రైలును పతాకం చేసి హరిత రామేశ్వరం ప్రాజెక్ట్ను ప్రారంభించారు.