ధను యాత్ర ఆరంభం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని అందరికి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

December 27th, 09:33 pm

ధను యాత్ర ఆరంభం కావడాన్ని పురస్కరించుకొని అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. హుషారు ఉట్టిపడే ధను యాత్ర కు ఒడిశా సంస్కృతి తో ముడిపడి ఉంది.