ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
July 25th, 11:35 am
పవిత్ర ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి, కరుణ అనే శాశ్వత సందేశాన్ని ఈ పవిత్రమైన రోజు అందిస్తుందని ఆయన అన్నారు.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.బెంగాల్ బలం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే, కానీ టీఎంసీ దానిని అవినీతిలో బంధించింది: మథురాపూర్‌లో ప్రధాని మోదీ
April 23rd, 01:00 pm
పశ్చిమ బెంగాల్‌లోని మథురాపూర్‌లో జరిగిన విజయ సంకల్ప్ ర్యాలీలో ప్రసంగిస్తూ, బీజేపీ 11 ఏళ్ల అభివృద్ధిని, టీఎంసీ 15 ఏళ్ల అబద్ధాలు, ద్రోహంతో ప్రధాని మోదీ పోల్చారు. టీఎంసీ సిండికేట్ సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని, ఉద్యోగాలు, భూములు, రేషన్, మండీలలో విరివిగా ఉన్న కట్ మనీ గురించి ఆయన వివరించారు. మహిళలు, యువత నేతృత్వంలో బెంగాల్ వ్యాప్తంగా బలమైన మార్పు కనిపిస్తోందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.ఈ రోజు, టీఎంసీ అరాచక పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు మార్పునకు శంఖం ఊదుతున్నారు: కృష్ణానగర్‌లో ప్రధాని మోదీ
April 23rd, 12:45 pm
కృష్ణానగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, టీఎంసీ దుష్పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి, భద్రత, మహిళా నేతృత్వంలోని వృద్ధిపై బీజేపీ దార్శనికతను ఆయన వివరించారు. టీఎంసీ హయాంలోని 15 ఏళ్ల కుంభకోణాలు, నెరవేరని వాగ్దానాలను ఆయన ఎత్తిచూపుతూ, దానికి భిన్నంగా బీజేపీ యొక్క సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దార్శనికతను వివరించారు. మోదీ ఇచ్చిన హామీని పునరుద్ఘాటిస్తూ, మహిళలకు 10 హామీలను ఆయన ప్రకటించారు.పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్, మథురాపూర్‌లలో ప్రధాని మోదీ ఉత్సాహభరితమైన ర్యాలీలు
April 23rd, 12:30 pm
కృష్ణనగర్, మథురాపూర్‌లలో జరిగిన భారీ బహిరంగ సభలలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, టీఎంసీ దుష్పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి, భద్రత, మహిళా నేతృత్వంలోని వృద్ధిపై బీజేపీ దార్శనికతను వివరించారు.కాత్యాయనీ మాతను ప్రార్థించి... సంస్కృత సుభాషితంతోపాటు ఓ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
March 24th, 08:06 am
కాత్యాయనీ మాతను ప్రార్థించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జగదంబ ఆరాధన మనసును అనంత ఉత్తేజంతో, అంతర్గత శక్తితో నింపుతుందని అభివర్ణించారు. ఆ తల్లి దివ్య తేజస్సు మన హృదయాన్ని అత్యున్నత చైతన్యంతో ప్రకాశింపజేస్తుందని పేర్కొన్నారు. దైవత్వానికి, శౌర్యానికి ప్రతిరూపమైన ఆ దేవి ఆశీస్సులతో భక్తులందరికీ అపార శక్తి, ఆత్మవిశ్వాసం కలగాలని ఆయన ప్రార్థించారు.దేవీ ఆరాధనతో ప్రాప్తించే దివ్య వాతావరణాన్నీ, ఆధ్యాత్మిక ఆనందాన్నీ ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
March 23rd, 08:50 am
నవ రాత్రులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విషయంలో స్వీయ ఆలోచనల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. దేవీ మాత ఆరాధనతో అపార శాంతీ, శక్తీ లభిస్తాయని స్పష్టం చేశారు. దేవిని స్తుతించే ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.నవరాత్రి ఆరాధనతో అపార శక్తి
March 22nd, 09:12 am
నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమ్మవారి పట్ల భక్తితో అపార శక్తి, బలం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.Prime Minister greets devotees and participants of Matua Dharma Mela
March 16th, 01:12 pm
Prime Minister Narendra Modi has greeted all the devotees and participants of the Matua Dharma Mela. This special occasion is associated with the Jayanti of Purna Brahma Shree Shree Harichand Thakur Ji. His thoughts and teachings continue to give strength and hope to several people.పుల్వామా ఘటనలోని వీర జవాన్లను స్మరించుకున్న ప్రధానమంత్రి
February 14th, 11:06 am
పుల్వామా ఘటనలో 2019లో ఇదే రోజున ప్రాణాలను అర్పించిన వీర జవాన్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. దేశం పట్ల వారికున్న అంకితభావం, పట్టుదల, వారు చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని, వారు చూపిన అసమాన ధైర్యం.. ప్రతి భారతీయుడికి శక్తిని కలిగిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
February 11th, 10:31 am
దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.సోమనాథ్ ఆలయ ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
January 09th, 09:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సోమనాథ్ ఆలయ అనంత ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ఆలయాన్ని భారత ఆధ్యాత్మిక బలం, భక్తికి శాశ్వత స్వరూపంగా ఆయన అభివర్ణించారు.