అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా అజ్మీర్‌లో ప్రధాని ప్రసంగం
February 28th, 12:00 pm
తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారం, రూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 28th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
February 12th, 03:31 pm
ఈరోజు దౌసాలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించినందుకు రాజస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఢిల్లీ-దౌసా-లాల్సోట్ స్ట్రెచ్ ఈరోజు ప్రారంభించబడింది. దీని కారణంగా, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్‌కు పాలు, పండ్లు మరియు కూరగాయలను డెలివరీ చేయడం చౌకగా మరియు సులభంగా ఉంటుంది.రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు
February 12th, 03:30 pm
ఈరోజు దౌసాలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించినందుకు రాజస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఢిల్లీ-దౌసా-లాల్సోట్ స్ట్రెచ్ ఈరోజు ప్రారంభించబడింది. దీని కారణంగా, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్‌కు పాలు, పండ్లు మరియు కూరగాయలను డెలివరీ చేయడం చౌకగా మరియు సులభంగా ఉంటుంది.రాజస్తాన్ లోని భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతరణ మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
January 28th, 03:50 pm
‘కర్మభూమి’ పట్ల అపారమైన భక్తివిశ్వాసాలు గల యోధురాలు సాధుమాత సన్యాసానికి పుట్టినిల్లు, భగవాన్ దేవనారాయణ్, మాలాసెరీ దుంగారిల జన్మస్థలం అయిన భూమికి నేను శిరసు వంచి అభివందనం చేస్తున్నాను.రాజస్థాన్ లో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ 1111 వ అవతరణ మహోత్సవంలో ప్రసంగించిన ప్రధాని
January 28th, 11:30 am
రాజస్థాన్ లోని భిల్వారాలో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ 1111 వ అవతరణ మహోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. విష్ణు మహాయాగంలో మందిర దర్శనం, పరిక్రమ, పూర్ణాహుతి నిర్వహణలో పాల్గొన్న అనంతరం ప్రధాని ఒక వేప మొక్క నాటారు. యజ్ఞశాలలో జరుగుతున్న విష్ణు మహాయాగంలో పూర్ణాహుతి కూడా జరిపారు. “రాజస్థాన్ ప్రజలు భగవాన్ దేవ్ నారాయణ్ జీ ని పూజిస్తారు. ఆయన భక్తగణం దేశమంతటా విస్తరించి ఉంది. ప్రజాసేవకు గాను ఆయన చేసిన పనులను ప్రజలు ఎన్నటికీ మరువరు” అన్నారు.