డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను దర్శించుకున్న ప్రధానమంత్రి
February 01st, 09:00 pm
పంజాబ్‌లోని డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి సందర్భంగా డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను దర్శించుకోవడం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని శ్రీ మోదీ అన్నారు.