First Deputy PM of Russia Denis Manturov calls on PM Modi

April 02nd, 07:17 pm

The First Deputy Prime Minister of the Russian Federation, Denis Manturov, called on PM Modi and briefed him on the progress in various areas of mutually beneficial cooperation. The PM expressed satisfaction at the sustained efforts being made by both sides and extended warm greetings to President Putin.

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి భేటీ

December 10th, 10:50 pm

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా ఉప ప్రధాని శ్రీ దిమిత్రీ పాత్రుషేవ్ భేటీ

September 25th, 08:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా ఉప ప్రధాని గౌరవ దిమిత్రీ పాత్రుషేవ్ ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి మోదీతో టెలిఫోన్‌లో సంభాషించిన ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి

June 04th, 04:52 pm

ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు. తాజాగా జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ విజయం సాధించినందుకు ఉప ప్రధాని మార్లెస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత ప్రధానమంత్రి మోదీని కలిసిన రష్యా తొలి డిప్యూటీ ప్రధానమంత్రి డేనిస్ మంతురోవ్

November 11th, 08:55 pm

రష్యన్ ఫెడరేషన్ తొలి ఉప ప్రధానమంత్రి హెచ్.ఇ. డేనిస్ మంతురోవ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

భారతదేశం యొక్కసంగీత చరిత్ర వైవిధ్యభరిత సంగీత రచన ; అంతేకాక మరి వేలసంవత్సరాల నుండి వర్ధిల్లినటువంటి లయ మాధ్యం ద్వారా అది ప్రతిధ్వనిస్తూ వస్తోంది: ప్రధాన మంత్రి

November 14th, 09:43 am

సితార్ వాద్య సాధన అంటే సింగపూర్ ఉప ప్రధాని కి ఉన్నటువంటి అమితమైన మక్కువ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

మలేషియా ప్రధాని మహాతీర్ మొహమాద్ను కలుసుకున్న ప్రధానమంత్రి మోదీ

May 31st, 09:51 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధాని మహతీర్ మొహమాద్తో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు భారతదేశం-మలేషియా సంబంధాల వివిధ అంశాలపై చర్చించారు.

ప్ర‌ధాన‌ మంత్రి తో సమావేశమైన శ్రేష్ఠులు సింగ‌పూర్ ఉప ప్ర‌ధాని శ్రీ థర్మ‌న్ ష‌ణ్ముగ‌ర‌త్నమ్

July 22nd, 12:04 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో శ్రేష్ఠులు సింగ‌పూర్ ఉప ప్ర‌ధాని శ్రీ థర్మ‌న్ ష‌ణ్ముగ‌ర‌త్నమ్ ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు. శ్రేష్ఠులు సింగ‌పూర్ ప్ర‌ధాని శ్రీ లీ సియన్ లూంగ్ 2016 అక్టోబ‌రులో చేపట్టిన భార‌తదేశ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డాన్ని ప్ర‌ధాన‌ మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. అప్పటి శిఖ‌రాగ్ర స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఉభ‌య‌ ప‌క్షాలు తీసుకొన్న త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను శ్రీ మోదీ ప్ర‌శంసించారు కూడా.