ప్రధానమంత్రితో బీహార్ ముఖ్యమంత్రి, బీహార్ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి భేటీ

December 22nd, 03:33 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌదరితో పాటు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

December 03rd, 02:25 pm

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 05th, 08:45 pm

మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్‌ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.