రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

June 10th, 09:45 pm

తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం కోసం మరింత అంకితభావం, విశ్వసనీయత, నిబద్ధతతో పనిచేసేందుకు ఈ సందర్భం తనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ ఎన్నిక కావ‌డం పై ప్ర‌ధాన మంత్రి ప్ర‌తిస్పంద‌న

September 14th, 05:49 pm

శ్రీ హ‌రివంశ్ జీ ఈ స‌భ కు డిప్యూటీ చైర్ మన్ గా రెండో సారి ఎన్నికైనందుకు యావ‌త్తు స‌భ పక్షాన, దేశ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున శ్రీ హ‌రివంశ్ గారిని నేను అభినందిస్తున్నాను.

రాజ్య స‌భ ఉప స‌భాప‌తి గా ఎన్నికైన శ్రీ హ‌రివంశ్ ను అభినందిస్తూ రాజ్య స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

August 09th, 11:59 am

ముందుగా, నూత‌న ఉప స‌భాప‌తి గా ఎన్నికైన శ్రీ‌మాన్ హ‌రివంశ్ గారికి యావ‌త్తు స‌భ తరఫునా, నా త‌ర‌ఫునా అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణ్ గారు కూడా కోలుకొని ఈ రోజున మ‌న అంద‌రి మ‌ధ్య‌ కు రావ‌డ‌ం మ‌న‌మందరం సంతోషించవలసినటువంటి విష‌యం. ఈ రోజు ఆగ‌స్టు 9వ తేదీ. స్వాతంత్య్రోద్య‌మం లో ఆగ‌స్టు విప్ల‌వం ఒక ముఖ్య‌మైన మైలు రాయి; ఇందులో బ‌లియా జిల్లా ఒక ప్ర‌ముఖ పాత్ర‌ ను పోషించింది.

రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హ‌రివంశ్ ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

August 09th, 11:58 am

రాజ్య స‌భ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హ‌రివంశ్ ఎన్నిక కావ‌డం తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ కు ఈ రోజు అభినంద‌న‌లు తెలిపారు.