భారత ప్రధాని మోదీతో రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్ భేటీ
April 02nd, 07:17 pm
గౌరవ రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్.. ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.భారత ప్రధానమంత్రి మోదీని కలిసిన రష్యా తొలి డిప్యూటీ ప్రధానమంత్రి డేనిస్ మంతురోవ్
November 11th, 08:55 pm
రష్యన్ ఫెడరేషన్ తొలి ఉప ప్రధానమంత్రి హెచ్.ఇ. డేనిస్ మంతురోవ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.