పురుషుల కుస్తీ 97 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్యం సాధించిన దీపక్ నెహ్రాకు ప్రధానమంత్రి శుభాశీస్సులు
August 07th, 08:16 am
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 పురుషుల కుస్తీ 97 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించిన దీపక్ నెహ్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాశీస్సులు అందజేశారు.