కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

March 17th, 03:15 pm

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. పేదరికం నిర్మూలనతోపాటు సామాజిక సాధికారత కల్పనకు పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ జీ అందించిన తోడ్పాటు గుర్తుంచుకోదగ్గదని శ్రీ మోదీ అన్నారు.