దలైలామా 90వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
July 06th, 08:12 am
దలైలామా 90వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణలకు దలైలామా శాశ్వత ప్రతీకగా నిలుస్తారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సందేశం అన్ని మతాల్లోనూ గౌరవం, ఆదర భావాలను ప్రేరేపించిందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ పుట్టిన రోజు న శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
July 06th, 09:09 pm
పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు ఇటీవలే మోకాలి నొప్పి కి శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా పున:స్వస్థులు కావాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షు ను ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.శ్రీ దలై లామా కుఆయన 88 వ జన్మదినం నాడు శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి
July 06th, 01:14 pm
పరమ పూజ్యులు శ్రీ దలై లామా కు ఆయన 88 వ పుట్టినరోజు సందర్భం లో ఈ రోజు న ఉదయం పూట ఫోన్ ద్వారా శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.శ్రీ దలై లామా కు ఆయన 87వ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
July 06th, 12:16 pm
శ్రీ దలై లామా కు ఈ రోజు న ఆయన 87వ జన్మదినం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ దలై లామా కు దీర్ఘాయుష్షు ప్రాప్తించాలని మరియు ఆయన మంచి ఆరోగ్యం తో ఉండాలని కూడా ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.పరమ పవిత్రులైన శ్రీ దలై లామా కు ఆయన 86వ జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 06th, 02:39 pm
పరమ పవిత్రులైన శ్రీ దలై లామా 86వ పుట్టినరోజు సందర్భం లో ఆయన తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు; ప్రధాన మంత్రి ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.