ప్రధానమంత్రితో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశం

March 20th, 06:52 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి (రిటైర్డ్) ఇవాళ సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్

June 27th, 12:53 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ దీవుల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎడ్ మిరల్ శ్రీ డి.కె. జోశి ఈ రోజు న సమావేశమయ్యారు.