జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
November 23rd, 02:18 pm
జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ శ్రీ సిరిల్ రామఫోసాను కలిశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చినందుకు... సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు రామఫోసాకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీ జీ20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడానికి, వాటి ఆధారంగా మరింత పురోగతి సాధనకు దక్షిణాఫ్రికా జీ20 చేసిన ప్రయత్నాలనూ ఆయన అభినందించారు.ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
November 23rd, 12:45 pm
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐబీఎస్‌ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 12:30 pm
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.Prime Minister participates in G20 Summit in Johannesburg
November 22nd, 09:35 pm
Prime Minister participated today in the G20 Leaders’ Summit hosted by the President of South Africa, H.E. Mr. Cyril Ramaphosa in Johannesburg. This was Prime Minister’s 12th participation in G20 Summits. Prime Minister addressed both the sessions of the opening day of the Summit. He thanked President Ramaphosa for his warm hospitality and for successfully hosting the Summit.దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన
November 21st, 06:45 am
దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 నాయకుల 20వ సదస్సులో పాల్గొనాలన్న శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానం మేరకు 2025 నవంబర్ 21 నుంచి 23 వరకు ఆ దేశంలో పర్యటిస్తాను.PM Modi expresses gratitude to world leaders for birthday wishes
September 17th, 03:03 pm
The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.జీ-7 సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధ్యక్షులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 18th, 03:05 pm
జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధానమంత్రి మాటామంతీ
June 18th, 02:51 pm
ఈ నెల 17న కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.PM Modi congratulates H.E Cyril Ramaphosa on being re-elected as the President of the Republic of South Africa
June 17th, 05:11 pm
The Prime Minister, Shri Narendra Modi congratulated H.E Cyril Ramaphosa on being re-elected as the President of the Republic of South Africa, today. PM Modi also expressed that he was looking forward to work with President Ramaphosa to further strengthen the strategic partnership between India and South Africa.దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 23rd, 03:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో 2023 ఆగస్టు 23 వ తేదీ న సమావేశమయ్యారు.బ్రిక్స్ లీడర్స్రిట్రీట్ మీటింగ్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
August 22nd, 11:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ పాలెస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.ప్రధాన మంత్రి దక్షిణ ఆఫ్రికా కు మరియు గ్రీస్ కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు జారీ చేసిన ప్రకటన
August 22nd, 06:17 am
దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట నేను 2023 ఆగస్టు 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు ‘బిఆర్ఐసిఎస్’ (‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శించనున్నాను. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న జోహాన్స్ బర్గ్ లో జరుగనున్న పదిహేనో బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఇది.దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 03rd, 08:26 pm
దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రేష్ఠుడు శ్రీ మాటెమేలా సిరిల్ రామఫోసా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫొన్ లో మాట్లాడారు.దక్షిణఆఫ్రికా అధ్యక్షుని తో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 10th, 10:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మతెమెలా సిరిల్ రామాఫోసా తో ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 27th, 09:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు మాన్య శ్రీ మాటెమెలా సిరిల్ రామాఫోసా తో మాట్లాడిన ప్రధాన మంత్రి
February 04th, 09:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు మాన్య శ్రీ మాటెమెలా సిరిల్ రామాఫోసా తో శుక్రవారం నాడు టెలిఫోన్ ద్వారా సంభాషించారు.ఈ రోజు న జరిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) శిఖర సమ్మేళనం లో పాల్గొన్న భారతదేశానికి నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 17th, 04:00 pm
రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ అధ్యక్షతన ఈ రోజు న వర్చువల్ మాధ్యమం లో జరిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న భారతదేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ‘‘ప్రపంచ స్థిరత్వం, ఉమ్మడి భద్రత, నూతన ధోరణులతో కూడిన వృద్ధి’’ అంశం ఈ శిఖర సమ్మేళన ఇతివృత్తం గా ఉండింది. బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ జెయర్ బోల్సొనారో, చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సైరిల్ రామాఫోసా లు కూడా ఈ శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు.Telephone Conversation between PM and President of the Republic of South Africa
April 17th, 08:58 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. Cyril Ramaphosa, President of the Republic of South Africa.PM Modi's remarks at BRICS Dialogue with Business Council and New Development Bank
November 14th, 09:40 pm
PM Modi addressed the Dialogue with BRICS Business Council and New Development Bank. The PM said the BRICS Business Council should make a roadmap of achieving the target of $500 billion Intra-BRICS trade. He also urged BRICS nations and New Development Bank to join coalition for disaster resilient infrastructure.బ్రిక్స్ జల మంత్రుల ఒకటో సమావేశాన్ని భారతదేశం లో నిర్వహించేందుకు ప్రతిపాదించిన ప్రధాన మంత్రి
November 14th, 08:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిల్ లో ఈ రోజు న జరిగిన 11వ బ్రిక్స్ సమిట్ తాలూకు సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి లో ఇతర దేశాల అధిపతులు కూడా ఈ సర్వ సభ్య సదస్సు లో ప్రసంగించారు.