క్వాల్కమ్ అధ్యక్షుడు సీఈఓతో సమావేశమైన ప్రధానమంత్రి.. ఏఐ ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ పురోగతిపై చర్చ
October 11th, 02:03 pm
క్వాల్కమ్ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతిపై చర్చించారు.