గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా మత్స్యకారులను నిర్లక్ష్యం చేశాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, వారి సామర్థ్యాలను అపరిమితంగా పెంచుతోంది: ప్రధాని

March 11th, 01:00 pm

అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్థ మత్స్యకారులకు 50 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న సభ్యులను, మత్స్యకారులను అభినందిస్తూ, ప్రధాని ఇలా పునరుద్ఘాటించారు, “ఐదు దశాబ్దాలుగా, ఈ సంస్థ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పనిచేసింది. ఈ ప్రయాణం మీ కృషి, అంకితభావం మరియు సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.”

అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు

March 11th, 12:30 pm

అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్థ మత్స్యకారులకు 50 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న సభ్యులను, మత్స్యకారులను అభినందిస్తూ, ప్రధాని ఇలా పునరుద్ఘాటించారు, “ఐదు దశాబ్దాలుగా, ఈ సంస్థ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పనిచేసింది. ఈ ప్రయాణం మీ కృషి, అంకితభావం మరియు సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.”

పరపతి హామీ పథకాని కి మరింత మెరుగైనటువంటి కొత్త రూపాన్ని ఇవ్వడాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

April 04th, 10:20 am

ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే అనేక ట్వీట్ లలో ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని బలపరచడం కోసం చేస్తున్న నిరంతర ప్రయాసల లో భాగం గా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఇ)ల కు రుణ ప్రవాహాన్ని పెంచేందుకు పరపతి హామీ పథకాన్ని మరింత మెరుగైన నూతన రూపాన్ని ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు.