నాందేడ్ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
September 11th, 09:11 am
మహారాష్ట్రలోని నాందేడ్ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.ఢిల్లీలో సత్య నికేతన్‌లో భవనం కూలి ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
September 06th, 08:24 pm
ఢిల్లీలో సత్య నికేతన్‌లో ఓ భవనం కూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.ప్రముఖ గుజరాతీ సంగీతకారుడు శ్రీ గౌరాంగ్ వ్యాస్ కన్నుమూత... ప్రధానమంత్రి సంతాపం
September 03rd, 12:25 pm
గుజరాతీ సంగీత జగతిలో ప్రముఖ సంగీతకారుడైన శ్రీ గౌరాంగ్ వ్యాస్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
September 02nd, 07:46 pm
మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.కౌశాంబిలో టపాసుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన పీఎం
August 31st, 10:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో టపాసుల కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.నార్వే రాజు అయిదో హెరాల్డ్ కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం
August 28th, 04:33 pm
నార్వే రాజు అయిదో హెరాల్డ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ సంవత్సరం మొదట్లో నార్వేలో తాను పర్యటించినప్పుడు రాజుతో భేటీ కావడాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన కనబరిచిన ప్రేమను, నార్వే ప్రజల పట్ల, నార్వే పట్ల ఆయనకు ఉన్న గొప్ప సేవాభావనను కూడా శ్రీ మోదీ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.శ్రీ ఎ. బాలకృష్ణన్ జీ కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం
August 27th, 12:11 pm
వివేకానంద కేంద్రం అఖిల భారత అధ్యక్షుడు శ్రీ ఎ. బాలకృష్ణన్ గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సమాజానికి శ్రీ ఎ. బాలకృష్ణన్ గారు అందించిన గొప్ప సేవలను శ్రీ మోదీ స్మరించుకుంటూ, స్వామి వివేకానంద ఆదర్శాలకూ, దేశ సేవకూ ఆయన తన జీవితంలో అయిదు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలాన్ని అంకితం చేశారన్నారు. ‘‘ఆయనకు భారతదేశ ఈశాన్య ప్రాంతంతో విశిష్ట అనుబంధం ఉంది. విద్య, సామాజిక, దేశ నిర్మాణ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్రను పోషించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.నేపాల్ ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి వరదల్లో ప్రాణనష్టం పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
August 26th, 06:02 pm
నేపాల్ ప్రధాని శ్రీ బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నేపాల్‌లో వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌లోని తమ సోదరీసోదరులకు భారతీయులంతా అండగా నిలుస్తారని శ్రీ మోదీ పేర్కొన్నారు.తెలంగాణ.. సూర్యాపేటలో దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం
August 26th, 02:21 pm
తెలంగాణ.. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ప్రార్థించారు.కోల్‌కతాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
August 19th, 02:34 pm
కోల్‌కతాలో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం
August 17th, 01:32 pm
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
August 17th, 12:08 pm
బీహార్‌లోని లఖిసరాయ్‌లో తొక్కిసలాట కారణంగా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధాని సంతాపం తెలిపారు
August 08th, 11:52 am
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని శ్రీ మోదీ పేర్కొన్నారు.శ్రీ డీవై పాటిల్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
August 04th, 03:57 pm
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకుడు శ్రీ డీవై పాటిల్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. డీవై పాటిల్ గారు ఎల్లప్పుడూ ఇతరులు, ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేశారని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు.Prime Minister expresses grief over loss of lives due to building collapse in Thane
July 31st, 01:08 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the collapse of a building in Thane, Maharashtra.సిక్కింలోని నామ్చీలో సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
July 21st, 01:01 pm
సిక్కింలోని నామ్చీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.Prime Minister condoles passing of Smt. Chennamma Ji
July 18th, 09:00 pm
The Prime Minister, Shri Narendra Modi, has expressed deep sorrow over the passing of Smt. Chennamma Ji, wife of former Prime Minister, Shri Deve Gowda Ji. Shri Modi noted that Smt. Chennamma Ji was admired for her humility and passion towards serving society.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
July 18th, 07:13 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందిన ఘటన పట్ల ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం అందిస్తోందని శ్రీ మోదీ తెలిపారు.పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ ప్రమాదం... ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
July 13th, 09:55 pm
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఖతార్ దేశ 'ఫాదర్ అమీర్' షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్‌థానీ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
July 12th, 03:20 pm
ఖతార్ దేశ ‘ఫాదర్ అమీర్’ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్‌థానీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.