Prime Minister Narendra Modi to participate in YUGM Conclave

April 28th, 07:07 pm

PM Modi to participate in YUGM Conclave and address the gathering. YUGM is a strategic conclave convening leaders from government, academia, industry, and the innovation ecosystem. In line with PM’s vision of a self-reliant and innovation-led India, various key projects will be initiated during the conclave. This conclave will foster a national innovation alignment toward Viksit Bharat@2047.

లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం

October 10th, 02:35 pm

పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.

లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం

October 10th, 02:30 pm

పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.

రేపు జరిగే ‘కౌటిల్య ఆర్ధిక సదస్సుకు ప్రధాని హాజరు

October 03rd, 10:50 am

న్యూఢిల్లీ ‘తాజ్ ప్యాలెస్’ హోటల్ లో రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రారంభమయ్యే ‘కౌటిల్య ఆర్ధిక సదస్సు’ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.

PM Modi attends News18 Rising Bharat Summit

March 20th, 08:00 pm

Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 18th, 11:17 pm

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.

ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

March 18th, 08:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.

సెప్టెంబర్ 7న జరుగనున్న శిక్షక్ పర్వ్ ఒకటో సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

September 05th, 02:32 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల 30 నిమిషాల కు జరుగనున్న శిక్షక్ పర్వ్ ప్రారంభిక సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. అదే కార్యక్రమం లో ఆయన విద్య రంగం లో అనేక కీలకమైనటువంటి కార్యక్రమాల ను కూడా ప్రారంభిస్తారు.

కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2021 లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం

July 05th, 03:08 pm

వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ కోసం మాతో క‌ల‌సి వ‌చ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మ‌హ‌మ్మారి వ‌ల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్య‌క్తుల కు

కోవిడ్-19 తో పోరాడ‌టం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిట‌ల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

July 05th, 03:07 pm

కోవిడ్‌-19 తో పోరాడ‌టానికి ఒక డిజిట‌ల్ సార్వ‌జ‌నిక హిత‌కారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జ‌రిగిన కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

జనవరి 16వ తేదీన అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, "ప్రారంభ్ : స్టార్ట్-అప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి ప్రసంగించనున్న - ప్రధానమంత్రి

January 14th, 04:45 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2021 జనవరి, 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

అటు రాశి ప‌రంగా, ఇటు వాసి ప‌రంగా కూడా ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ను ఆవిష్క‌రించ‌డం జ‌ర‌గాలి: ప‌్ర‌ధాన మంత్రి

January 04th, 05:08 pm

‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ను ఇటు వాసి పరంగాను, అటు రాశి ప‌రంగాను ఆవిష్క‌రించ‌వ‌ల‌సి ఉంది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఆయ‌న ‘నేశ‌న‌ల్ మెట్ర‌లాజీ కాన్‌క్లేవ్ 2021’ సంద‌ర్భంలో ప్ర‌సంగిస్తూ, ఈ మాట‌లు అన్నారు. నేశ‌న‌ల్ మెట్ర‌లాజి కాన్‌క్లేవ్ 2021 సంద‌ర్భం లో ఆయ‌న ‘నేశ‌న‌ల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భార‌తీయ నిర్దేశ‌క్ ద్ర‌వ్య ప్ర‌ణాళి’ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అంతేకాకుండా, ‘నేశ‌న‌ల్ ఇన్‌వైర‌న్ మంట‌ల్ స్టాండ‌ర్డ్స్ లబారటరి’ కి కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేశారు. ‘‘మ‌న ధ్యేయం భార‌తదేశ ఉత్ప‌త్తుల‌తో అంతర్జాతీయ బ‌జారుల‌ను వెల్లువెత్తించ‌డం ఒక్కటే కాదు, ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుచుకోవాల‌ని కూడా మనం కోరుకొంటున్నాం. మ‌నం భార‌తదేశ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక డిమాండు తో పాటు ఆమోదం సైతం ల‌భించాల‌ని అభిల‌షిస్తున్నాం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఒక రంగం లో జరుగుతున్న ప‌రిశోధ‌న‌ల తాలూకు ఫ‌లితాల‌ను ఇతర రంగంలో సమర్ధంగా ఉప‌యోగించుకోవాల‌ని, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంస్థాగత రూపాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్ర‌ధాన మంత్రి

January 04th, 03:20 pm

ప‌రిశోధ‌న‌ కూడా మనిషి ఆత్మ మాదిరి గానే ఒక నిత్య వ్యవస్థే అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభివ‌ర్ణించారు. ఒక రంగంలో జరిగే ప‌రిశోధ‌న తాలూకు ఫ‌లితాల‌ను ఇతర రంగాలలో ఉప‌యోగించుకోవ‌డం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ కు సంస్థాగత రూపాన్ని ఇవ్వడం అనే రెండు ల‌క్ష్యాల‌ను అందుకొనే దిశ లో ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ‘నేశ‌న‌ల్ మెట్రలాజి కాన్‌క్లేవ్ 2021’ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మం లో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ‘నేశ‌న‌ల్ అటామిక్ టైమ్ స్కేల్’ ను, ‘భార‌తీయ నిర్దేశ‌క్ ద్ర‌వ్య ప్ర‌ణాళి’ ని కూడా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అంతేకాకుండా, నేశ‌న‌ల్ ఇన్‌వైర‌న్‌ మంట‌ల్ స్టాండ‌ర్డ్ స్ లబారటరి కి కూడాను శంకుస్థాప‌న చేశారు.

న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మెట్రాలజీ కాంక్లేవ్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ మూల పాఠం

January 04th, 11:01 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ జాతీయ మెట్రాల‌జీ స‌ద‌స్సు 2021 నుద్దేశించి ప్రారంభోప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ ప‌ర‌మాణు కాల‌సూచి, భార‌తీయ నిర్దేశ‌క్ ద్ర‌వ్య ప్ర‌ణాళిల‌ను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌మాణాల లేబ‌రెట‌రీకి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ సద‌స్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్‌- నేష‌న‌ల్ ఫిజిక‌ల్ లేబ‌రెట‌రీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్‌) న్యూఢిల్లీ దాని 75వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ స‌ద‌స్సు థీమ్‌, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణ‌యించారు. కేంద్ర మంత్రులు డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వ‌యిజ‌ర్ డాక్ట‌ర్ విజ‌య్ రాఘ‌వ‌న్‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

జాతీయ తూనిక‌లు కొల‌త‌ల స‌ద‌స్సు లో ప్రారంభోప‌న్యాసం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

January 04th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ జాతీయ మెట్రాల‌జీ స‌ద‌స్సు 2021 నుద్దేశించి ప్రారంభోప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ ప‌ర‌మాణు కాల‌సూచి, భార‌తీయ నిర్దేశ‌క్ ద్ర‌వ్య ప్ర‌ణాళిల‌ను జాతికి అంకితం చేశారు. అలాగే జాతీయ ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌మాణాల లేబ‌రెట‌రీకి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా శంకుస్థాప‌న చేశారు. ఈ సద‌స్సును కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండ‌స్ట్రియ‌ల్ రిసెర్చ్‌- నేష‌న‌ల్ ఫిజిక‌ల్ లేబ‌రెట‌రీ (సిఎస్ైఆర్ ఎన్‌పిఎల్‌) న్యూఢిల్లీ దాని 75వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భఃంగా ఏర్పాటు చేసింది. ఈ స‌ద‌స్సు థీమ్‌, దేశ సమ్మిళిత అభివృద్ధికి మెట్రాలజీ గా నిర్ణ‌యించారు. కేంద్ర మంత్రులు డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వ‌యిజ‌ర్ డాక్ట‌ర్ విజ‌య్ రాఘ‌వ‌న్‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

జనవరి 4వ తేదీన జరిగే, జాతీయ మెట్రాలజీ సదస్సు‌లో ప్రారంభోపన్యాసం చేయనున్న – ప్రధానమంత్రి

January 02nd, 06:36 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 4వ తేదీన, జాతీయ మెట్రాలజీ సదస్సునుద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా, ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రధానమంత్రి, ఈ సందర్భంగా, ‘జాతీయ అటామిక్ టైమ్ స్కేల్’, మరియు ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య’ లను కూడా దేశానికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా, ‘జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల కూడా, శ్రీ నరేంద్రమోదీ, శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కూడా హాజరుకానున్నారు.

‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్ర‌ధాన మంత్రి

September 10th, 01:38 pm

జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు అనగా సెప్టెంబర్ 11 న శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

National Education Policy shifts focus from ‘what to think’ to ‘how to think’: PM Modi

August 07th, 10:28 am

PM Modi addressed a Conclave on National Education Policy said that the NEP would serve as the foundation of the India of 21st century and give our youth the education and skillset they require. In the recent years, PM Modi remarked that there had not been major changes in education and thus the values of curiosity and imagination were not given the thrust. “We moved towards a herd community. The mapping of interest, ability, and demand was needed”, he added.

PM Modi addresses Conclave on National Education Policy

August 07th, 10:27 am

PM Modi addressed a Conclave on National Education Policy said that the NEP would serve as the foundation of the India of 21st century and give our youth the education and skillset they require. In the recent years, PM Modi remarked that there had not been major changes in education and thus the values of curiosity and imagination were not given the thrust. “We moved towards a herd community. The mapping of interest, ability, and demand was needed”, he added.

PM to deliver inaugural address at the ‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy’ on 7th August 2020

August 06th, 01:37 pm

PM Narendra Modi will be delivering the inaugural address at the ‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy’ via video conferencing.