ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

April 12th, 10:56 am

ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం పట్ల ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.