సార్వజనిక ఆరోగ్య కేంద్రాలలో 162 ప్ర‌త్యేక పిఎస్ఎ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంటుల స్థాప‌న కు 201.58 కోట్ల రూపాయ‌లు కేటాయించిన పిఎమ్ కేర్స్ ఫండ్ ట్ర‌స్టు

January 05th, 05:25 pm

దేశం లో సార్వ‌జ‌నిక ఆరోగ్య కేంద్రాల లో అద‌నం గా 162 ప్ర‌త్యేక ప్రెశర్ స్వింగ్ అబ్ జార్ ప్శన్ (పిఎస్ఎ) మెడిక‌ల్ ఆక్సిజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంటుల‌ను ఏర్పాటు చేయ‌డానికి 201.58 కోట్ల రూపాయ‌ల‌ను ప్రైమ్ మినిస్ట‌ర్స్ సిటిజ‌న్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఎమ‌ర్జెన్సీ సిట్ యుయేశన్స్ (పిఎమ్ కేర్స్‌) ఫండ్ ట్ర‌స్టు కేటాయిస్తోంది.