పీయూష్ పాండే మృతి.. ప్రధానమంత్రి సంతాపం
October 24th, 11:29 am
వాణిజ్య ప్రకటనలు, కమ్యూనికేషన్ల రంగ దిగ్గజం శ్రీ పీయూష్ పాండే మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పాండే అసాధారణ సృజనాత్మక ప్రతిభనూ, భారతదేశ వాణిజ్య ప్రకటనల రంగానికి ఆయన అందించిన మహత్తర సేవలనూ ప్రధానమంత్రి నిండుమనసుతో ఓ సందేశంలో స్మరించుకొన్నారు.ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 08th, 10:15 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 08th, 10:00 am
ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ కార్యక్రమమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 9వ సంచికను న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రత్యేక ఎడిషన్‌కు ప్రతినిధులను ఆహ్వానిస్తూ.. ఆర్థిక మోసాల నివారణ, క్వాంటం కమ్యూనికేషన్, 6జీ, ఆప్టికల్ కమ్యూనికేషన్, సెమీకండక్టర్లు సహా ఇతర కీలకమైన అంశాలపై అనేక స్టార్టప్‌లు వినూత్న ఆలోచనలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారు. ముఖ్యమైన అంశాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు భారత సాంకేతిక భవిష్యత్తు భద్రమైన చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రధానమంత్రిని కలిసిన 2024 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్రైనీలు
August 19th, 08:34 pm
2024 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం 7- లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను కలిశారు. ఈ బ్యాచ్‌లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 33 మంది అధికారులు ఉన్నారు.భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి మధ్య టెలిఫోన్ సంభాషణపై విదేశాంగ కార్యదర్శి ప్రకటన
June 18th, 12:32 pm
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉంది. అయితే, అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే అమెరికాకు తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో సమావేశం జరగలేదు.అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి, సత్వర సహాయం అందిస్తామని హామీ
June 12th, 04:15 pm
ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన అని అన్నారు.కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
May 08th, 02:17 pm
జాతిభద్రత విషయమై ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దేశం మొత్తంలో అప్రమత్తత, అంతర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం వంటి ముఖ్యమైన అంశాలను సమీక్షిస్తూ... వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. మంత్రిత్వశాఖలూ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సందిగ్ధానికి తావులేకుండా చక్కటి సమన్వయం ఉండాలనీ, వ్యవస్థ మొత్తం అత్యంత పటిష్టంగా ఉండాలనీ ఆయన గట్టిగా సూచించారు.ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 15th, 11:08 am
జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.PM Modi dedicates frontline naval combatants INS Surat, INS Nilgiri & INS Vaghsheer to the nation
January 15th, 10:30 am
PM Modi dedicated three frontline naval combatants, INS Surat, INS Nilgiri and INS Vaghsheer, to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. “It is for the first time that the tri-commissioning of a destroyer, frigate and submarine was being done”, highlighted the Prime Minister. He emphasised that it was also a matter of pride that all three frontline platforms were made in India.'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 19th, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసం
November 17th, 04:03 pm
2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సమావేశానికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21 వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచానికి అత్యంత ప్రత్యేకమైన వేదిక. భౌగోళికంగా, గ్లోబల్ సౌత్ ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. కానీ ఇలాంటి వాయిస్ రావడం ఇదే తొలిసారి. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. మేము 100 కంటే ఎక్కువ వేర్వేరు దేశాలను కలిగి ఉన్నాము, కానీ మాకు ఒకే రకమైన ప్రయోజనాలు మరియు ఒకే విధమైన ప్రాధాన్యతలు ఉన్నాయి.బెంగుళూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
June 20th, 02:46 pm
కర్నాటక సత్వర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మీకు ఇచ్చిన నమ్మకాన్ని ఈ రోజు మనమందరం మరోసారి చూస్తున్నాము. నేడు రూ.27 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ బహుళ-డైమెన్షనల్ ప్రాజెక్ట్ లు మీకు ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం మరియు కనెక్టివిటీలో సేవలు అందిస్తాయి. సంక్షిప్తంగా, ఈ ప్రాజెక్ట్ ల ప్రాధాన్యత జీవన సౌలభ్యం మరియు సులభంగా వ్యాపారం చేయడం రెండింటిపై ఉంది.PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru
June 20th, 02:45 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.‘సాంకేతికవిజ్ఞానం పై ఆధారపడిన అభివృద్ధి’ అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి
March 02nd, 10:49 am
సైన్స్ అండ్ టెక్నాలజీ మన ప్రభుత్వానికి ఒక ఒంటరి రంగం మాత్రమే కాదు. నేడు, ఆర్థిక రంగంలో మా దృష్టి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు ఫిన్టెక్ వంటి ప్రాథమిక పునాదులకు సంబంధించినది. మౌలిక స దుపాయాల రంగంలో మ న అభివృద్ధి దార్శ నిక త అధునాతన సాంకేతిక విజ్ఞానం పై ఆధార ప డి ఉంది. పబ్లిక్ సర్వీసులు మరియు చివరి మైలు డెలివరీ కూడా ఇప్పుడు డేటా ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు లింక్ చేయబడ్డాయి. దేశంలోని సామాన్య పౌరులకు సాధికారత కల్పించడానికి మాకు సాంకేతికత ఒక శక్తివంతమైన మాధ్యమం. మాకు, దేశాన్ని స్వావలంబన చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఆధారం. నేను భారతదేశం యొక్క స్వావలంబన గురించి మాట్లాడినప్పుడు, ఈ రోజు కూడా మీరు ఈ ఉదయం అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రసంగాన్ని వినే ఉంటారు. అమెరికాను స్వావలంబన చేసే లా చేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు. 'మేక్ ఇన్ అమెరికా'కు ఆయన ఈ రోజు గొప్ప ప్రాధాన్యత నిచేశారు. కాబట్టి ప్రపంచంలో సృష్టించబడుతున్న కొత్త వ్యవస్థలు మనకు తెలుసు. అందువల్ల, స్వావలంబనతో ముందుకు సాగడం కూడా మాకు చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ లో ఆ విషయాలు మాత్రమే నొక్కి చెప్పబడ్డాయని మీరు చూసి ఉంటారు.‘సాంకేతికవిజ్ఞానం పై ఆధారపడిన అభివృద్ధి’ అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
March 02nd, 10:32 am
బడ్జెటు లో పేర్కొన్న అంశాల ను ఒక నిర్ణీత కాలం లోపల అమలు చేసేందుకు సంబంధిత వర్గాల వారిని సంప్రదించడాని కి, ఆయా వర్గాల ను ప్రోత్సహించడాని కి వరుస గా నిర్వహిస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లలో భాగం గా ఏర్పాటైన ఏడో వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. ఆయన ఈ వెబినార్ ల తాలూకు ఔచిత్యాన్ని గురించి వివరిస్తూ, ‘‘బడ్జెటు యొక్క వెలుగు లో, ఏ విధం గా త్వరిత గతి న, ఎలాంటి అంతరాయాలు లేకుండా, సర్వోత్తమ ఫలితాల ను సాధించుకోవడం కోసం ఈ కేటాయింపుల ను అమలు పరచగలమన్నది మనః అందరి ఉమ్మడి ప్రయాస కావాలి’’ అన్నారు.Double engine government knows how to set big goals and achieve them: PM Modi
December 28th, 01:49 pm
PM Narendra Modi inaugurated Kanpur Metro Rail Project and Bina-Panki Multiproduct Pipeline Project. Commenting on the work culture of adhering to deadlines, the Prime Minister said that double engine government works day and night to complete the initiatives for which the foundation stones have been laid.కాన్ పుర్ మెట్రోరైల్ ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 28th, 01:46 pm
కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఆయన కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. ఐఐటి మెట్రో స్టేశన్ నుంచి గీతా నగర్ వరకు మెట్రో లో ఆయన ప్రయాణించారు. ఆయన బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు. ఈ గొట్టపు మార్గం మధ్య ప్రదేశ్ లోని బీనా చమురు శుద్ధి కర్మాగారం నుంచి కాన్ పుర్ లోని పన్ కీ వరకు ఉండి, బీనా రిఫైనరీ నుంచి పెట్రోలియమ్ ఉత్పత్తులు ఈ ప్రాంతం లో అందుబాటు లోకి రావడానికి తోడ్పడనుంది. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ లు కూడా పాల్గొన్నారు.టీకా కవరేజీ తక్కువగా ఉన్న జిల్లాలతో సమీక్షా సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
November 03rd, 01:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.ప్రజలకు టీకామందు ను ఇప్పించడం లో మందకొడి గా ఉన్నటువంటి జిల్లాల తో సమీక్ష సమావేశాన్నినిర్వహించిన ప్రధాన మంత్రి
November 03rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ, గ్లాస్ గో ల నుంచి తిరిగి వచ్చిన వెంటనే టీకాకరణ కార్యక్రమం లో పురోగతి తక్కువ గా ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజల కు ఒకటో డోజు ను ఇప్పించడం లో 50 శాతం కన్నా తక్కువ పురోగతి నమోదైన జిల్లాల తో పాటు కోవిడ్ వాక్సీన్ తాలూకు రెండో డోజు ను వేయించడం లో వెనుకబడ్డ జిల్లాల ను చేర్చడం జరిగింది. ప్రజల కు టీకామందు ను వేయడం లో మందకొడి గా ఉన్న ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల కు చెందిన 40 కి పైగా జిల్లా ల డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు.నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 17th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.