2026 కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతంగా రాణించిన భారత క్రీడాకారులు… ప్రధానమంత్రి హర్షం

August 03rd, 09:55 am

గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారుల బృందం చూపిన ప్రతిభాపాటవాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

మహిళల 63 కేజీల జూడోలో కాంస్య పతకం సాధించిన ఉన్నతి శర్మకు ప్రధానమంత్రి అభినందన

August 02nd, 12:07 pm

2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 63 కేజీల జూడో విభాగంలో కాంస్య పతకం సాధించిన ఉన్నతి శర్మకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

పురుషుల 5,000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందన

August 02nd, 12:03 pm

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో 2026లో పురుషుల 5,000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించిన గుల్వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

పురుషుల 90+ కిలోల బాక్సింగ్ విభాగంలో రజత పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను అభినందించిన ప్రధానమంత్రి

August 02nd, 12:01 pm

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 90+ కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

పురుషుల 80 కిలోల బాక్సింగ్‌లో స్వర్ణ పతకం గెలిచిన అంకుశ్ పంఘాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందన

August 02nd, 11:58 am

గ్లాస్గోలో జరుగుతున్న 2026?కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 80 కిలోల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అంకుశ్ పంఘాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల బాక్సింగ్‌ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సచిన్‌ శివచ్‌కు ప్రధానమంత్రి అభినందనలు

August 02nd, 01:00 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సచిన్‌ శివచ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో రజత పతక విజేత లవ్లీనా బోర్గ్‌హెయిన్‌కు ప్రధానమంత్రి ప్రశంస

August 02nd, 12:59 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన లవ్లీనా బోర్గ్‌హెయిన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

మహిళల 70 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలుచుకున్న అరుంధతి చౌదరిని అభినందించిన ప్రధానమంత్రి

August 02nd, 12:57 am

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు-2026 మహిళల 70 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న అరుంధతి చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌ 60 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన ప్రియా ఘంగాస్‌కు ప్రధానమంత్రి ప్రశంసలు

August 02nd, 12:56 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత ప్రియా ఘంగాస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మహిళల 51 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన సాక్షిని అభినందించిన ప్రధానమంత్రి

August 02nd, 12:54 am

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌-2026 మహిళల 51 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న సాక్షికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతక విజేత సోమన్‌ రాణాకు ప్రధానమంత్రి అభినందనలు

August 02nd, 12:53 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోమన్‌ రాణాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

పురుషుల 55 కేజీల బాక్సింగ్‌లో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్‌ను అభినందించిన ప్రధానమంత్రి

August 02nd, 12:52 am

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు-2026 పురుషుల 55 కేజీల బాక్సింగ్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జాదుమణి సింగ్ మందెంగ్బామ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజతం సాధించిన శుభమ్‌ జుయాల్‌కు ప్రధానమంత్రి అభినందన

August 02nd, 12:50 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజత పతకం సాధించిన శుభమ్ జుయాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య విజేత సెల్వ ప్రభు తిరుమారన్‌కు ప్రధానమంత్రి అభినందన

August 02nd, 12:49 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 ట్రిపుల్‌ జంప్‌లో కాంస్య పతకం సాధించిన సెల్వ ప్రభు తిరుమారన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ పతక సాధనలో భాగంగా ఆయన తన వ్యక్తిగత రికార్డును అధిగమించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

పురుషుల ట్రిపుల్ జంప్‌లో రజతం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్‌ను అభినందించిన ప్రధానమంత్రి

August 02nd, 12:47 am

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కామన్‌వెల్త్‌ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన జాస్మిన్ లాంబోరియాకు ప్రధానమంత్రి అభినందన

August 02nd, 12:45 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జాస్మిన్ లాంబోరియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కామన్వెల్త్ గేమ్స్-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన ప్రీతిని అభినందించిన ప్రధానమంత్రి

August 02nd, 12:43 am

కామన్వెల్త్ గేమ్స్‌-2026 మహిళల 54 కేజీల బాక్సింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న ప్రీతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రోలో కాంస్య పతకం గెలిచిన యశ్ వీర్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

August 01st, 08:49 am

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలిచిన యశ్ వీర్ సింగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. యశ్ వీర్ సింగ్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆసక్తిని, అంకితభవాన్ని చాటుకున్నాడని ప్రధానమంత్రి అన్నారు.

కామన్వెల్త్‌ క్రీడలు 2026లో పురుషుల జావెలిన్‌లో రజతం గెలుచుకున్న నీరజ్‌ చోప్రాకు ప్రధానమంత్రి అభినందనలు

August 01st, 08:48 am

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026 పురుషుల జావెలిన్‌ త్రో పోటీల్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

‘2026 కామన్వెల్త్ గేమ్స్’లో జూడోలో రజత పతక విజేత యామినీ మౌర్య.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

August 01st, 08:45 am

‘2026 కామన్వెల్త్ గేమ్స్’.. 57 కేజీ జూడో కేటగిరీలో రజత పతకాన్ని గెలిచిన యామినీ మౌర్యను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.