సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
December 14th, 10:05 pm
సమ్రాట్ పెరుంబిడుగు ముథరైయర్ - II (సువరన్ మారన్) గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఏడాది పొడవునా సాగే ‘వందే మాతరం’ 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని నవంబరు 7న ప్రారంభించనున్న ప్రధాని
November 06th, 02:47 pm
ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ గేయం ‘వందేమాతరం’ సంస్మరణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 నవంబర్ 7న ఉదయం 9:30 గంటల సమయంలో ప్రారంభిస్తారు.ప్రధానమంత్రి మాల్దీవ్స్ పర్యటనలో ముఖ్యాంశాలు
July 26th, 07:19 am
మాల్దీవ్స్‌కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్‌వోసీ) సౌకర్యం పొడిగింపుభారత్, మాల్దీవుల దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల
July 25th, 09:08 pm
భారత్, మాల్దీవుల దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మాల్దీవులు అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు స్మారక స్టాంపులను విడుదల చేశారు.