56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు

July 13th, 01:13 pm

కొలంబియా.. బుకారామాంగాలో నిర్వహించిన 56వ అంతర్జాతీయ భౌతికశాస్త్ర ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ)-2026లో బంగారు పతకాలు గెలిచిన భారతీయ బృందం- శ్రీ కనిష్క్ జైన్, శ్రీ రిద్ధేశ్ అనంత్ బెండాలే, శ్రీ రుషిత్ గర్గ్, శ్రేష్ఠ్ సురైయా, స్వరిత్ జోషీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి అభినందనలు

June 26th, 10:47 pm

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

PM congratulates Spiritual leader, Sri Sri Ravi Shankar, on being conferred with Colombia’s highest civilian award

June 25th, 10:45 am