‘పౌర పురస్కారాల ప్రదాన కార్యక్రమం-II’కు హాజరైన ప్రధానమంత్రి
May 28th, 09:27 am
ఈ రోజు నిర్వహించిన ‘పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం -II ’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.‘‘పద్మ పురస్కారాల విజేతలు మన సమాజానికి చెప్పుకోదగిన తోడ్పాటును అందించారు. పద్మ పురస్కారాలను అందుకున్న వ్యక్తుల జీవన యాత్ర అత్యంత ప్రేరణాత్మకంగా ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.పౌర పురస్కారాల ప్రదానోత్సవం - Iకు ప్రధాని హాజరు
April 28th, 09:46 pm
పద్మ అవార్డులను అందించే పౌర పురస్కారాల ప్రదానోత్సవం-1కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ‘‘వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు.. వారు చేసిన సేవ, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని పొందారు’’ అని శ్రీ మోదీ అన్నారు.