ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన క్రిస్టియన్ స్టాకర్‌కు ప్రధాని శుభాకాంక్షలు

March 04th, 11:47 am

ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ క్రిస్టియన్ స్టాకర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న కాలంలో భారత్ - ఆస్ట్రియా భాగస్వామ్యం స్థిరంగా పురోగతి సాధిస్తుందని అన్నారు.