స‌ర్ ఛోటూ రామ్ జీ జ‌యంతి నాడు ఆయ‌న‌ కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

November 24th, 02:10 pm

స‌ర్ ఛోటూ రామ్ జీ కి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.