ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
May 10th, 02:31 pm
న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and Chiefs of Armed Forces
May 09th, 10:24 pm
PM Modi chaired a meeting attended by Defence Minister Shri Rajnath Singh, National Security Advisor Shri Ajit Doval, Chief of Defence Staff General Anil Chauhan, and Chiefs of the armed forces and senior officials.కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతరసిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
December 09th, 10:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనరల్ శ్రీ బిపిన్ రావత్ కు, ఆయన సతీమణి కి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది కి అంతిమ శ్రద్ధాంజలి ని అర్పించారు.న్యూఢిల్లీలో రక్షణ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం యొక్క వచనం
September 16th, 11:01 am
న్యూఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ మరియు ఆఫ్రికా అవెన్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ కార్యాలయ సముదాయాలను ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 వ సంవత్సరంలో కొత్త భారతదేశ అవసరాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా దేశ రాజధానిని అభివృద్ధి చేయడంలో భారతదేశం మరో అడుగు ముందుకేసిందని చెప్పారు.కస్తూర్ బా గాంధీ మార్గ్ లోను, ఆఫ్రికా ఎవిన్యూ లోను డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 16th, 11:00 am
న్యూ ఢిల్లీ లోని కస్తూర్ బా గాంధీ మార్గ్, ఆఫ్రికా ఎవిన్యూ లలో నిర్మాణం జరిగిన డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆఫ్రికా ఎవిన్యూ లో రక్షణ శాఖ కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన సందర్శించి, సైన్యం, నౌకాదళం, వాయు సేన ల అధికారుల తో, సివిలియన్ ఆఫీసర్స్ తో సంభాషించారు కూడా.సెప్టెంబర్16న కస్తూర్ బా గాంధీ మార్గ్ , ఆఫ్రికాఎవిన్యూ లలో డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 15th, 02:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 16న ఉదయం 11 గంటల కు కస్తూర్ బా గాంధీ మార్గ్, ఆఫ్రికా ఎవిన్యూ లలో డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్సె స్ లను ప్రారంభించనున్నారు. ఆయన ఆఫ్రికా ఎవిన్యూ లోని డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్ ను సందర్శించి సైన్యం, నౌకాదళం, వైమానిక దళం అధికారులతోను, సివిలియన్ ఆఫీసర్స్ తోను మాట్లాడుతారు. తరువాత సభికుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగ కార్యక్రమం ఉంటుంది.కోవిడ్ నిర్వహణలో సైనిక బలగాల తోడ్పాటు సంసిద్ధతపై ప్రధాని సమీక్ష
April 26th, 03:43 pm
ప్రపంచ మహమ్మారి పరిస్థితుల నిర్వహణలో సైనిక బలగాల సంసిద్ధత, ఇప్పటిదాకా చేపట్టిన కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రక్షణ బలగాల ప్రధానాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సమీక్షించారు. ఈ మేరకు సీడీఎస్ ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే చేపట్టిన చర్యలను ఆయన ప్రధానికి వివరించారు. ఇందులో భాగంగా సాయుధ దళాల ప్రస్తుత, రెండేళ్ల కిందట రిటైరైన, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వైద్య సిబ్బంది మొత్తాన్నీ వారి ప్రస్తుత నివాసాలకు సమీపంలోని కోవిడ్ కేంద్రాల్లో విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అంతకుముందు రిటైరైన వైద్యాధికారులను కూడా అత్యవసర సహాయ కేంద్రాల ద్వారా సంప్రదింపు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
March 06th, 08:30 pm
గుజరాత్‌లోని కెవాడియాలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సదస్సులో జరిగిన చర్చల గురించి రక్షణ సిబ్బంది చీఫ్ ప్రధాన మంత్రికి వివరించారు. సదస్సు నిర్వహణ, ఎజెండా పట్ల ప్రధాని ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది సదస్సులో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమీషన్డ్ ఆఫీసర్లను చేర్చడాన్ని దేశ ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల ప్రభావవంతమైన అమలు అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 22nd, 11:07 am
రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావ వంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దే ముఖ్యమైన అంశం పై శ్రద్ధ వహిస్తున్న కారణం గా ఈ వెబినార్ గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు.రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావవంతమైన విధంగా అమలు చేయడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 22nd, 11:06 am
రక్షణ రంగం లో బడ్జెటు కు సంబంధించిన అంశాల ను ప్రభావ వంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశ రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దే ముఖ్యమైన అంశం పై శ్రద్ధ వహిస్తున్న కారణం గా ఈ వెబినార్ గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకొంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు.We aim to increase defence manufacturing in India: PM Modi
August 27th, 05:11 pm
At a webinar on defence sector, PM Modi spoke about making the sector self-reliant. He said, We aim to increase defence manufacturing in India...A decision has been taken to permit up to 74% FDI in the defence manufacturing through matic route.రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 27th, 05:00 pm
రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఈ రోజు న ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధి బాట న సాగిపోవడం అవసరమని ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, రక్షణ సంబంధిత ఉత్పత్తి ని పెంచడం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, ఇంకా రక్షణ రంగం లో ప్రైవేటు సంస్థల కు ప్రముఖ పాత్ర ను ఇవ్వడం మన ధ్యేయం గా ఉంది అన్నారు.దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీ న భారతదేశం యొక్క 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం పాఠం
August 15th, 02:49 pm
పావనమైనటువంటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో దేశవాసులందరికి అనేకానేక శుభాకాంక్షలు మరియు అభినందనలు.దేశ ప్రజల ను ఉద్దేశించి 74 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:38 pm
నా ప్రియ దేశవాసులారా, ఈ మంగళప్రదమైనటువంటి సందర్భం లో, మీకందరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.Time for expansionism is over, this is the era of development: PM Modi
July 03rd, 02:37 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.PM visits Nimu in Ladakh to interact with Indian troops
July 03rd, 02:35 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.India has become an important part of the global economy: PM Modi at ET Global Business Summit
March 06th, 07:42 pm
At The Economic Times Global Business Summit, PM Modi said the country is going through massive change. He said India has become an important part of the global economy.