Chief Minister of Gujarat meets Prime Minister
December 19th, 10:41 pm
The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ
December 11th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ప్రధానిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
December 03rd, 02:25 pm
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
December 02nd, 04:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.బీహార్‌లో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులను అభినందించిన ప్రధానమంత్రి
November 20th, 01:41 pm
బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నితీష్ కుమార్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞుడైన పరిపాలకుడిగా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఆయన సొంతమని శ్రీ నితీష్ కుమార్ ను ప్రశంసించారు. ప్రస్తుత పదవీకాలం విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ
November 05th, 10:04 am
అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం కలుసుకున్నారు.ప్రధానమంత్రిని కలిసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
October 27th, 12:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.ప్రధానమంత్రితో భేటీ అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
October 25th, 07:46 pm
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ప్రధానమంత్రిని కలిసిన త్రిపుర ముఖ్యమంత్రి
October 15th, 05:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ న్యూఢిల్లీలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మానిక్ సాహా కలిశారు.ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
October 13th, 06:29 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
October 11th, 10:15 pm
ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శ్రీ ఎన్. చంద్రబాబునాయుడుతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ
October 10th, 12:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ ఈ రోజు సమావేశమయ్యారు.ప్రభుత్వ అధినేతగా 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
October 07th, 10:52 am
ప్రభుత్వ అధినేతగా సేవలను అందించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా... దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2001లో ఇదే రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించినప్పటి నుంచి తన ప్రయాణాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంతో పాటు దేశ పురోగతికి తన వంతు పాటుపడాలన్నదే తన నిరంతర ప్రయత్నమని ఆయన అన్నారు.Sikkim Chief Minister meets Prime Minister
October 06th, 05:41 pm
The Chief Minister of Sikkim, Shri Prem Singh Tamang met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.ప్రధానమంత్రితో భేటీ అయిన హర్యానా ముఖ్యమంత్రి
October 01st, 09:29 pm
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.Maharashtra Chief Minister meets Prime Minister
September 26th, 07:00 pm
The Chief Minister of Maharashtra, Shri Devendra Fadnavis met the Prime Minister Shri Narendra Modi today.ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి భేటీ
September 04th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకొన్నారు.ప్రధానమంత్రితో గోవా ముఖ్యమంత్రి భేటీ
August 20th, 06:11 pm
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ప్రధాన మంత్రితో మధ్యప్రదేశ్ సీఎం భేటీ
August 18th, 12:23 pm
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.కిష్ట్వార్ వరదల గురించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి
August 15th, 12:12 pm
కిష్ట్వార్ లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు.