ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 28th, 07:56 am

ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

నహాయ్-ఖాయ్ ఆచారంతో ప్రారంభమవుతున్న శుభకరమైన చఠ్‌ మహాపర్వ్‌ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

October 25th, 09:06 am

‘‘పవిత్రమైన నహాయ్-ఖాయ్ అనే సంప్రదాయ ఆచారంతో నేడు ప్రారంభమవతుతున్న నాలుగు రోజుల చఠ్ మహాపర్వ్ సందర్భంగా దేశమంతటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నాలుగు రోజుల పండుగకు ఉన్న విశిష్ట సాంస్కృతిక ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ.. అన్ని వ్రతుల అచంచలమైన భక్తికి ప్రధానమంత్రి నివాళులు అర్పించారు.