లాన్‌బౌల్ పురుషుల టీమ్ రజత పతకం సాధించినందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
August 06th, 10:05 pm
బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న 2022 కామన్వెల్త్ క్రీడలలో లాన్ బౌల్ పురుషుల టీమ్ రజత పతకం సాధించచచినందుకు ప్రధానమంత్రి సునీల్బహదూర్, నవనీత్‌సింగ్, చందన్‌కుమార్ సింగ్, దినేష్ కుమార్ లను అభినందించారు.