కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధానమంత్రి శుభాకాంక్షలు

March 10th, 10:35 am

కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ఆ దళ సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దృఢ సంకల్పానికీ, క్రమశిక్షణకీ, అంకితభావానికీ ప్రసిద్ధి చెందిన సీఐఎస్ఎఫ్, దేశమంతటా కీలక మౌలిక సదుపాయాల భద్రతను పరిరక్షించడంలో కీలక భూమికను నిర్వర్తిస్తోంది. కర్తవ్య పాలన పట్ల వారి తిరుగులేని నిబద్ధత భారత భద్రతా పరిరక్షణలోనూ, ప్రగతి సాధనలోనూ కీలక తోడ్పాటును అందిస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి 51 ,000 కు పైగా నియామక లేఖల ను- రోజ్ గార్ మేళా లో భాగం గా- ఆగస్టు 28 వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి

August 27th, 07:08 pm

ఉద్యోగాల లో నూతనం గా నియమింపబడిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 28 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి

March 10th, 08:30 am

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) యొక్క స్థాపన దినం నాడు సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.