భారత్-ఆస్ట్రేలియా మూడో వార్షిక సదస్సులో ఆస్ట్రేలియా ప్రధానితో ప్రధానమంత్రి భేటీ

July 09th, 12:29 pm

మెల్బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా ప్రధాని గౌరవ ఆంథోనీ అల్బనీస్ ఎంపీ ఆతిథ్యంలో జరుగుతున్న 3వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గవర్నమెంట్ హౌస్‌కు చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ మోదీని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సాదరంగా స్వాగతించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి తరఫున భారతదేశం కోసం ప్రత్యేక వాణిజ్య ప్రతినిధి గౌరవనీయులు టోనీ అబాట్ మధ్య సమావేశం

August 05th, 06:19 pm

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి తరఫున భారతదేశం కోసం ప్రత్యేక వాణిజ్య ప్రతినిధి హోదాలో 2021 ఆగష్టు 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు టోనీ అబోట్‌ ను, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కలుసుకున్నారు.