Today’s projects will further strengthen the logistics system of Eastern India: PM Modi in Kolkata, West Bengal

March 14th, 02:15 pm

Inaugurating development works worth over ₹18,000 crore in Kolkata, West Bengal, PM Modi said a new chapter of development is being written for the state and Eastern India. The projects span key sectors such as roads, railways and ports. These initiatives will benefit farmers, traders, entrepreneurs, students and every section of society, laying the foundation for a developed Bengal.

PM Modi lays foundation stone, inaugurates various development works worth Rs.18,700 crore in Kolkata, West Bengal

March 14th, 02:00 pm

Inaugurating development works worth over ₹18,000 crore in Kolkata, West Bengal, PM Modi said a new chapter of development is being written for the state and Eastern India. The projects span key sectors such as roads, railways and ports. These initiatives will benefit farmers, traders, entrepreneurs, students and every section of society, laying the foundation for a developed Bengal.

అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా అజ్మీర్‌లో ప్రధాని ప్రసంగం

February 28th, 12:00 pm

తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ వేదికగా దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారం, రూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 11:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 23rd, 02:12 pm

ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 23rd, 02:00 pm

శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని ఇవాళ వీడియో ద్వారా పంచుకున్నారు. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భానికి మనమంతా సాక్షులమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్విశతాబ్ది వేడుకలు జరుపుకోవటం, ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు కావటం అందరికీ దక్కిన అదృష్టమన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సాధువులకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ బోధనలను అనుసరిస్తున్న కోట్ల మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రభావవంతంగా, భారత నారీశక్తికి ప్రయోజనకరంగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో కృషిచేసిన వారికి ప్రధాని అభినందన

October 04th, 03:41 pm

స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్‌ ను ప్రభావవంతంగా, భారత నారీ శక్తికి ప్రయోజనకరంగా ఉండేలా అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు.

టీబీ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి సారిస్తూ 100 రోజుల ప్రత్యేక ప్రచారం ఈరోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి

December 07th, 02:38 pm

టీబీ వ్యాధిని నివారించే దిశగా భారత్ సాగిస్తున్న పోరాటం ఇప్పుడే బలపడుతుందని వివరిస్తూ, ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రధాన దృష్టి సారించి 100 రోజుల ప్రత్యేక ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన కథనాన్ని చదవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బీజేపీ స్థాపన దివస్‌లో ప్రధాని మోదీ ప్రసంగం కోసం మీ ఇన్‌పుట్‌లను షేర్ చేయండి

April 04th, 02:58 pm

ఏప్రిల్ 6వ తేదీన, భారతీయ జనతా పార్టీ స్థాపన దివస్, ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం కోసం మీ సూచనలు మరియు అంతర్దృష్టులను అందించడానికి మీకు ఇక్కడ ఒక అవకాశం ఉంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తెలపండి!

August 15th, 10:06 am

ప్రధానమంతి నరేంద్ర మోదీ నేడు భారతీయులందరినీ ‘నవ భారతదేశ నిర్మాణానికి’ సంకల్పంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘నడుస్తుంది లే’ అనే ధోరణికి ఇప్పుడు అంతం వచ్చింది. ఇప్పుడు మనం ‘మార్చగలం’ అనే సంకల్పంతో ముందుకు సాగాలి. అభివృద్ధి నుండి ఏకత్వం వరకూ, తీవ్రవాదం నుండి భద్రత వరకూ, వ్యవసాయం నుండి సాంకేతిక పరిజ్ఞాన ఆధునీకరణ వరకూ వివిధ అంశాలపై ప్రధాని మాట్లాడారు.

దేశం నిర్మాణానికి దోహద పడండి, ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసానికి మీ సలహాలను పంచుకోండి!

July 30th, 03:38 pm

మీరు నిర్మాణాత్మక ఆలోచనలను కలిగి ఉంటే, అది దేశాన్ని ప్రయోజనం చేస్తుందని భావిస్తే, అది ఇప్పుడే ప్రధానమంత్రితో పంచుకోండి మరియు 'నవభారతదేశ' నిర్మాణంలో మీరు కూడా ఒక భాగంకండి . ఆగస్టు 15 న ప్రధాని తన ఉపన్యాసానికి కొన్ని సలహాలు సూచించవచ్చు.

#YogaDay: మీరు యోగ చేస్తున్న చిత్రాలను ప్రధానితో పంచుకోండి

June 16th, 12:01 pm

యోగా యొక్క మూడవ అంతర్జాతీయ దినోత్సవ రోజున, కుటుంబం యొక్క మూడు తరాల కలిసి యోగ నిర్వహించాలి,ఇది దేశవ్యాప్తంగా ఉత్సుకతతో పాటు ప్రపంచవ్యాప్తంగా యోగాకు సంబంధించి ప్రేరేపించిందని ప్రధాని ప్రజలను కోరారు. మీరు #YogaDay న మీ చిత్రాలను ప్రధాని తో పంచుకోవడానికి ఇక్కడ ప్రత్యేకమైన అవకాశం ఉంది.

Development is the solution to all the troubles: PM Modi

March 05th, 08:23 pm

PM Narendra Modi campaigned in Varanasi. The Prime Minister said BJP’s aim was of a Banaras that was modern yet one that retained its heritage. He added further, “Our mantra is Sabka Sath, Sabka Vikas but SP, BSP & Congress believes in Kuch Ka Sath, Kuch Ka Hi Vikas.”

PM Modi addresses Public Rally in Varanasi, Uttar Pradesh

March 05th, 08:22 pm

PM Narendra Modi campaigned in Varanasi today. The Prime Minister said BJP’s aim was of a Banaras that was modern yet one that retained its heritage. He added further, “Our mantra is Sabka Sath, Sabka Vikas but SP, BSP & Congress believes in Kuch Ka Sath, Kuch Ka Hi Vikas.”

A victory for the people, a victory for India and the triumph of the ballot

May 12th, 06:12 pm

A victory for the people, a victory for India and the triumph of the ballot

Extensive, Innovative and Satisfying: The Story of 2014 Campaign

May 10th, 08:24 pm

Extensive, Innovative and Satisfying: The Story of 2014 Campaign

Extensive, Innovative and Satisfying: The Story of 2014 Campaign

May 10th, 08:24 pm

Extensive, Innovative and Satisfying: The Story of 2014 Campaign

BJP releases party’s official anthem for 2014 elections

March 25th, 03:17 pm

BJP releases party’s official anthem for 2014 elections

Narendra Modi attending grand finale of Manthan in Delhi

October 01st, 05:04 pm

Narendra Modi attending grand finale of Manthan in Delhi

Join the National Movement of building the grand "Statue of Unity" as a rich tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man of India!

September 30th, 12:40 pm

Join the National Movement of building the grand Statue of Unity as a rich tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man of India!