ప్రధానమంత్రి తో తమిళనాడు ముఖ్యమంత్రి భేటీ
May 27th, 06:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ పదవీ ప్రమాణం.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
May 10th, 11:10 am
తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను అభినందించారు.