India and Vietnam are emerging as the fastest-growing economies in the world: PM Modi at the India-Vietnam Joint Press Meet

May 06th, 01:00 pm

At the India-Vietnam Joint Press Meet, PM Modi said that President To Lam’s visit to Bodh Gaya reflects the shared civilizational and spiritual traditions between the two countries. He noted that the relations have been elevated to an Enhanced Comprehensive Strategic Partnership. The PM highlighted that Vietnam is a key pillar of India’s Act East Policy and Vision MAHASAGAR and with Vietnam’s cooperation, India will further expand its relations with ASEAN.

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 31st, 10:25 am

ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 31st, 10:15 am

భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

జనవరి 3న భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

January 01st, 05:39 pm

భగవాన్ బుద్దునికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల అంతర్జాతీయ ప్రదర్శనను 2026 జనవరి 3వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ‘‘ద లైట్, ద లోటస్: రెలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్’’ అనే ఇతివృత్తంతో న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా సాంస్కృతిక సముదాయంలో ఈ ప్రదర్శన జరగనుంది.

Cabinet approves 4-lane road project in Bihar worth Rs.3,822.31 crore

September 24th, 03:07 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the 4-lane Sahebganj-Areraj-Bettiah road project in Bihar at Rs. 3,822.31 crore. The project will improve access to key heritage and Buddhist sites, strengthening the Buddhist circuit and tourism in Bihar. It will also improve employment opportunities, boosting regional growth.

ఆగస్టు 22న బిహార్, పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని

August 20th, 03:02 pm

ఆగస్టు 22న బీహార్, పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్ లోని గయలో ఉదయం 11 గంటలకు రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. అక్కడే రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత గంగా నదిపై నిర్మించిన ఆంటా- సిమారియా వంతెనను సందర్శించి ప్రారంభిస్తారు.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:05 am

సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:00 am

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.

లావో రామాయణ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి

October 10th, 01:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక లువాంగ్ రాయల్ థియేటర్- ప్రబాంగ్ లో ప్రదర్శించిన ఫలక్ ఫలం లేదా ఫ్రా లక్ ఫ్రా రామ్ అని పిలిచే లావో రామాయణం ఒక ఎపిసోడ్‌ను వీక్షించారు. లావోస్‌లో రామాయణ ప్రదర్శన నేటికీ కొనసాగుతోంది. ఈ ఇతిహాసం రెండు దేశాల భాగస్వామ్య వారసత్వం, పురాతన నాగరికత సంబంధాన్ని తెలియజేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చాలా వాటిని శతాబ్దాలుగా లావోస్‌లో ఆచరిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్య వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. లావోస్‌లోని వాట్ ఫౌ ఆలయం, సంబంధిత స్మారక చిహ్నాలను పునరుద్ధరించే పనిలో భారత పురాతత్వ శాఖ నిమగ్నమైంది. హోం మంత్రి, విద్య, క్రీడల మంత్రి, బ్యాంక్ ఆఫ్ లావో పీడీఆర్ గౌరవ గవర్నర్, వియంటియాన్ మేయర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీలోని గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం

April 20th, 10:45 am

కార్యక్రమంలో నాతో పాటు ఉన్న కేంద్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ కిరణ్ రిజిజు జీ, జి. కిషన్ రెడ్డి జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, మీనాక్షి లేఖి జీ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్, భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన గౌరవనీయులైన సన్యాసులు, ఇతర ప్రముఖులు , లేడీస్ అండ్ జెంటిల్మెన్!

న్యూ ఢిల్లీ లో జరిగిన గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ ప్రారంభిక సదస్సు లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

April 20th, 10:30 am

ప్రపంచ బౌద్ధ ధర్మ శిఖర సమ్మేళనం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో హోటల్ అశోక్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిచారు. ప్రధాన మంత్రి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన లో కలియతిరిగారు; బుద్ధుని ప్రతిమ కు ఆయన పుష్పాంజలి ని సమర్పించారు. పంతొమ్మిది మంది ప్రముఖ బౌద్ధ భిక్షువుల కు ప్రత్యేక దుస్తుల (చివర్ దాన) ను కూడా ఆయన అందజేశారు.

ఏప్రిల్ 20వ తేదీన గ్లోబల్ బౌద్ధశిఖరాగ్ర సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

April 18th, 10:58 am

అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 20,21 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచ బౌద్ధ సదస్సు ఇతివృత్తం సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనలు – అభ్యాసం కోసం తత్వశాస్త్రం .

బుద్ధుడు విశ్వవ్యాప్తమని ప్రధాని మోదీ వ్యాఖ్య

October 20th, 12:31 pm

కుషీనగర్‌లోని మహాపరినిర్వణ దేవాలయంలో అభిధమ్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బుద్ధుడు విశ్వవ్యాప్తం, ఎందుకంటే బుద్ధుడు లోపల నుండి ప్రారంభించాలని చెప్పాడు. బుద్ధుని బుద్ధత్వమే అంతిమ బాధ్యత.

అభిధమ్మ దినాని కి గుర్తు గా కుశీనగర్లోని మహాపరినిర్వాణ మందిరం లో జరిగిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న ప్రధాన మంత్రి

October 20th, 12:30 pm

అభిధమ్మ దినాని కి గుర్తు గా కుశీనగర్ లోని మహాపరినిర్వాణ మందిరం లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీయుతులు జి. కిషన్ రెడ్డి, కిరెన్ రిజిజూ, జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ లంక ప్రభుత్వం లో కేబినెట్ మంత్రి శ్రీ నమల్ రాజపక్ష, శ్రీ లంక నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధి వర్గం, ఇంకా మ్యాంమార్, వియత్ నామ్, కంబోడియా, థాయిలాండ్, లావో పిడిఆర్, భూటాన్, దక్షిణ కొరియా, శ్రీ లంక, మంగోలియా, జపాన్, సింగపూర్, నేపాల్ లకు చెందిన రాయబారులు సహా ఇతరులు పాల్గొన్నారు.

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజ భక్తికి నివాళి: ప్రధాని మోదీ

October 20th, 10:33 am

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజం యొక్క విశ్వాసానికి భారతదేశం కేంద్రం అని అన్నారు. వారి భక్తికి నివాళిగా ప్రారంభించిన కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ సదుపాయాన్ని ఆయన పేర్కొన్నారు.

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 20th, 10:32 am

కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.

అక్టోబర్20 న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; కుశీనగర్ అంతర్జాతీయవిమానాశ్రయాన్ని ఆయన ప్రారంభిస్తారు

October 19th, 10:35 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 20న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం సుమారు 10 గంటల కు ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, అభిధమ్మ దినాని కి సూచకం గా మహాపరినిర్వాణ మందిరం లో దాదాపు గా పదకొండున్నర గంటల వేళ కు నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొంటారు. అనంతరం, కుశీనగర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల లో కొన్నిటి కి ప్రారంభోత్సవం తో పాటు మరికొన్నిటి కి శంకుస్థాపన నిమిత్తం ఒంటిగంట పదిహేను నిమిషాల కు నిర్వహించే ఒక సార్వజనిక కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు అవుతారు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా వర్చువల్ మాధ్యమంద్వారా నిర్వహించే ప్రపంచ వైశాఖీ వేడుకల్లో కీలక ప్రసంగం చేయనున్న ప్రధానమంత్రి

May 25th, 07:05 pm

బుద్ధ పూర్ణిమ సందర్భంగా 2021 మే 26వ తేదీన వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించే ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల్లో’’ ఉదయం 9:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.

Telephone conversation between PM and Prime Minister of Sri Lanka

August 06th, 09:10 pm

Prime Minister Shri Narendra Modi spoke to Prime Minister of Sri Lanka H.E. Mr. Mahinda Rajapaksa today, and congratulated him on the successful conduct of parliamentary elections in Sri Lanka yesterday. Prime Minister commended the government and the electoral institutions of Sri Lanka for effectively organising the elections despite the constraints of the COVID-19 pandemic.

Lasting solutions can come from the ideals of Lord Buddha: PM Modi

July 04th, 09:05 am

PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.