వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు భారతీయ జట్టు ను అభినందించిన ప్రధాన మంత్రి
July 26th, 11:46 am
హంగరీ లోని బుడాపెస్ట్ లో జరిగిన వరల్డ్ కేడెట్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు గాను భారతదేశం జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.