ఆస్ట్రేలియలో ఉగ్రవాద దాడిని ఖండించిన ప్రధానమంత్రి ఈ దారుణ ఘటన మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం

December 14th, 05:23 pm

ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఈ రోజు యూదుల పండుగ హనుక్కా తొలి రోజు వేడుకలే లక్ష్యంగా జరిగిన దారుణ ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.