భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఓ చారిత్రక ఘట్టం: ప్రధానమంత్రి
April 27th, 05:32 pm
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) రెండు దేశాల భాగస్వామ్యంలో ఒక చారిత్రక ఘట్టమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యాఖ్యానించారు.ఈ నెల 17 న జరిగే మూడో వార్షిక బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 17th, 12:22 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 17 న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల వేళ మూడో వార్షిక బ్లూంబర్గ్ నూతన ఆర్థిక వేదిక కార్యక్రమం లో ప్రసంగించనున్నారు.