తిరు రజనీకాంత్ గారి 75వ పుట్టినరోజు ప్రత్యేక సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

December 12th, 08:59 am

ఈ రోజు తిరు రజనీకాంత్ గారి 75వ పుట్టినరోజు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ ఎల్.కె. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 08th, 08:23 pm

శ్రీ ఎల్.కె. అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి శ్రీ ఎల్.కె. అద్వానీ విశిష్టమైన సేవలు అందించారని, అవి మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రధానమంత్రి

October 21st, 11:23 am

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజిమన్ నెతన్యాహూకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే ఆయన అందించిన దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెబుతూ.. రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహాన్ని పునరుద్ఘాటించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన గ్రీస్ ప్రధాని

September 19th, 02:51 pm

హెలెనిక్ రిపబ్లిక్ ప్రధాని గౌరవ కిరియాకోస్ మిట్సోటాకిస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.

జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు

September 17th, 08:27 pm

తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్

September 17th, 07:14 pm

రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్

September 17th, 07:09 pm

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌‌ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఫోన్ చేశారు.

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 03:03 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.

ప్రధానమంత్రి పుట్టిన రోజు... శ్రీ ఓం బిర్లా శుభాకాంక్షలు...ప్రధాని కృత‌జ్ఞత‌లు

September 17th, 09:28 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ స్పీకర్‌కు ప్రధాని కృత‌జ్ఞత‌లను వ్యక్తం చేశారు. ‘‘మీ అందరి ప్రేమే నాలో నిరంతరం దేశసేవ చేస్తూండాలన్న స్ఫూర్తిని నింపుతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

September 16th, 11:30 pm

తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారత్ - అమెరికా సమగ్ర, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మీలాగే నేను కూడా పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీరు తీసుకునే చర్యలకు సహకరిస్తాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

President Trump conveys warm birthday greetings to PM Modi

September 16th, 10:13 pm

US President Donald Trump called PM Modi on his 75th birthday, extending warm greetings and friendship. Both leaders reaffirmed their commitment to strengthen the India-US Comprehensive Global Strategic Partnership and shared views on key regional and global issues. PM Modi also voiced India’s support for Trump’s efforts toward a peaceful resolution in Ukraine.

దలైలామా 90వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

July 06th, 08:12 am

దలైలామా 90వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణలకు దలైలామా శాశ్వత ప్రతీకగా నిలుస్తారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సందేశం అన్ని మతాల్లోనూ గౌరవం, ఆదర భావాలను ప్రేరేపించిందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 08th, 08:50 pm

శ్రీ ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం ఆరాధించదగిన రాజనీతిజ్ఞుడు శ్రీ ఎల్‌కే అద్వానీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అద్వానీ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు

September 17th, 10:53 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌న్మ‌దినం నేప‌థ్యంలో తనకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌పంచ నాయకులందరికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి

September 17th, 08:59 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లకు కృతజ్ఞతలు తెలిపారు.

పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ పుట్టిన రోజు న శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

July 06th, 09:09 pm

పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు ఇటీవలే మోకాలి నొప్పి కి శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా పున:స్వస్థులు కావాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షు ను ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

కేరళ పూర్వ సిఎమ్ శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందో పుట్టిన రోజు సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

October 20th, 10:51 pm

కేరళ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందోవ పుట్టిన రోజు ఈ రోజు, ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు తన అభినందనల ను తెలిపారు,

ప్రధాన మంత్రి తనపుట్టిన రోజు నాడు తమ శుభాకాంక్షల ను తెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి కి ధన్యవాదాల నువ్యక్తం చేశారు

September 17th, 10:37 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రతి ఒక్క వ్యక్తి కి ధన్యవాదాల ను పలికారు. ఈ రోజు న భారతదేశం అంతటి నుండి మరియు ప్రపంచం నుండి వెల్లువెత్తుతుండడాన్ని చూసి ఆయన చలించిపోయారు.

పుట్టిన రోజు సందర్బం లో శుభాకాంక్షల ను తెలిపినందుకురాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతికి మరియు ప్రపంచం లోని ఇతర నేతల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 17th, 10:26 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

శ్రీఎల్. కె. ఆడ్ వాణీ ని కలుసుకొని ఆయన కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 08th, 02:38 pm

శ్రీ ఎల్.కె. ఆడ్ వాణీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలసి, ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేశారు.