కామన్వెల్త్ గేమ్స్-2022లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వింధ్యారాణి దేవిని అభినందించిన ప్రధానమంత్రి
July 31st, 08:11 am
బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన వింధ్యారాణి దేవిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.