భారత్-థాయ్‌లాండ్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన

April 04th, 07:29 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా “బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక-ఆర్థిక సహకార కూటమి” (బిమ్‌స్టెక్‌) 6వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి గౌరవనీయ పైటోన్‌టాన్‌ షినవత్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్యాంకాక్‌లోని ప్రధాన పరిపాలన భవనంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

థాయిలాండ్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

October 11th, 12:41 pm

తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియాంటియాన్‌లో ఈరోజు థాయ్‌లాండ్ ప్రధాని శ్రీమతి పేటోంగ్‌టర్న్ చినావత్రాతో సమావేశమయ్యారు. ఈ ఇరువురు ప్రధాన మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన బిమ్స్ టెక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు

July 12th, 01:52 pm

ది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎండ్ ఇకనామిక్ కోఆపరేషన్ (బిఐఎమ్ఎస్‌టిఇసి- ‘బిమ్స్ టెక్’) సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజున సమావేశమయ్యారు.

India - Bangladesh Joint Statement during the State Visit of Prime Minister of Bangladesh to India

September 07th, 03:04 pm

PM Sheikh Hasina of Bangladesh, paid a State Visit to India at the invitation of PM Modi. The two Prime Ministers held discussions on the entire gamut of bilateral cooperation, including political and security cooperation, defence, border management, trade and connectivity, water resources, power and energy, development cooperation, cultural and people-to-people links.

ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు

May 02nd, 08:28 pm

జ‌ర్మ‌న్ చాన్స‌ల‌ర్ ఓలాఫ్ షోల్జ్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌హాధ్య‌క్ష‌త‌న నేడు ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా ఆర‌వ విడ‌త అంత‌ర్-ప్ర‌భుత్వ సంప్ర‌దింపులు నిర్వ‌హించాయి. ఇద్ద‌రు నాయ‌కులు కాకుండా ఉభ‌య దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్న‌త ప్ర‌తినిధుల ప్ర‌తినిధివ‌ర్గాలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నాయి.

బిమ్స్ టెక్ అయిదో శిఖర సమ్మేళనం

March 30th, 10:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న బిఐఎమ్ఎస్ టిఇసి (బే ఆఫ్ బెంగాల్ ఇనిశియేటివ్ ఫార్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ ఎండ్ ఇకోనామిక్ కోఆపరేశన్.. ‘బిమ్స్ టెక్) అయిదో శిఖర సమ్మేళనం లో వర్చువల్ పద్ధతి లో పాల్గొన్నారు. ఈ వర్చువల్ పద్ధతి లో జరిగిన ఈ శిఖర సమ్మేళనాని కి బిమ్స్ టెక్ కు ప్రస్తుతం అధ్యక్ష స్థానం లో ఉన్న శ్రీ లంక ఆతిథేయి గా వ్యవహరించింది.

డిజిటల్ విప్ల‌వానికి, నూత‌న త‌ర ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఈ శ‌తాబ్ద‌మే సాక్షి: ప‌్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

January 16th, 11:52 pm

జ‌నాభాలో ఐదో వంతు బిమ్ స్టెక్ దేశాల్లో వుంద‌ని, ఈ దేశాల జిడిపి 3.8 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా వుంది కాబ‌ట్టి ఈ శ‌తాబ్దాన్ని ఆసియా శ‌తాబ్దంగా మార్చ‌గ‌లిగే శ‌క్తి బిమ్ స్టెక్ దేశాల‌కే వుంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్రారంభ్: స‌్టార్ట‌ప్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ్మిట్ పేరు మీద ఏర్పాటు చేసిన స‌మావేశాన్ని వీడియా కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

‘ప్రారంభ్: స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’లో ప్రధానమత్రి ప్రసంగపాఠం

January 16th, 05:26 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.

అంకురసంస్థలతో సంభాషించిన అనంతరం "ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి

January 16th, 05:24 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంకురసంస్థలతో సంభాషించి, అనంతరం, ‘ప్రారంభ్ : స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ నుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిమ్-స్టెక్ సభ్య దేశాలకు చెందిన మంత్రులతో పాటు కేంద్రమంత్రులు శ్రీ ప్రకాష్ జవదేకర్, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ సోమ్ ప్రకాష్ కూడా పాల్గొన్నారు.

జనవరి 16వ తేదీన అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, "ప్రారంభ్ : స్టార్ట్-అప్ ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి ప్రసంగించనున్న - ప్రధానమంత్రి

January 14th, 04:45 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2021 జనవరి, 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

మ్యాన్మార్ అధ్యక్షుడు భారతదేశాని కి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భం (ఫిబ్రవరి 26-29, 2020)లో భారతదేశం,మ్యాన్మార్ ల సంయుక్త ప్రకటన

February 27th, 03:22 pm

మ్యాన్మార్ అధ్యక్షుడు భారతదేశాని కి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భం (ఫిబ్రవరి 26-29, 2020)లో భారతదేశం,మ్యాన్మార్ ల సంయుక్త ప్రకటన

కొత్త శ్రేయస్సు కోసం పురాతన సంబంధాలపై నిర్మాణం

November 02nd, 01:23 pm

రేపు 16 వ ఆసియా-ఇండియా సమ్మిట్ మరియు సోమవారం 3 వ ఆర్‌సిఇపి సమ్మిట్‌తో సహా 35 వ ఆసియాన్ సమ్మిట్ మరియు సంబంధిత సమ్మిట్‌లకు ముందు, ఈ ప్రాంతంలో మరియు ప్రపంచంలో భారతదేశం యొక్క పాత్రపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

బాంగ్లాదేశ్ ప్ర‌ధాన‌ మంత్రి భారతదేశం లో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భం లో విడుదలైన ఇండియా- బాంగ్లాదేశ్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

October 05th, 06:40 pm

ఇరువురు ప్ర‌ధానులు అత్యంత స్నేహపూర్వ‌క‌మైన, ఉత్సాహ‌భరితమైన వాతావ‌ర‌ణం లో జరిగిన స‌మగ్ర చ‌ర్చ‌ల లో పాలు పంచుకొన్నారు. అనంత‌రం ఇరువురు ప్ర‌ధాన‌ మంత్రులు ద్వైపాక్షిక అవ‌గాహ‌న ప‌త్రాల తో పాటు ప‌ర్య‌ట‌న సంద‌ర్భం గా సంత‌కాలైన ఒప్పంద ప‌త్రాల ను కూడా ఇచ్చి పుచ్చుకొనేందుకు ఏర్పాటైన కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు.

నేపాల్‌ లోని కాఠ్ మాండూ లో జరిగిన బిమ్స్ టెక్ నాలుగో శిఖ‌ర స‌మ్మేళనం ప్రకటన (2018 ఆగ‌స్టు 30-31) “శాంతియుత‌మైన, సంప‌న్న‌మైన, సుస్థిరమైన బంగాళాఖాత ప్రాంతం దిశ‌గా”

August 31st, 12:40 pm

బిమ్స్ టెక్ నాలుగో శిఖ‌ర సమ్మేళనం లో భాగంగా 2018 ఆగ‌స్టు 30-31 తేదీల్లో కాఠ్ మాండూ న‌గ‌రంలో- పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ బాంగ్లాదేశ్ ప్రధాని, భూటాన్ రాజ్య ముఖ్య స‌ల‌హాదారు, భార‌త‌దేశ గణతంత్రం ప్ర‌ధాన‌ మంత్రి, రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మ‌య‌న్మార్ అధ్య‌క్షుడు, నేపాల్ ప్ర‌ధాని, శ్రీ ‌లంక ప్ర‌జాస్వామిక సామ్య‌వాద గ‌ణ‌తంత్రం అధ్య‌క్షుడు, థాయీలాండ్ రాజ్య ప్ర‌ధాని ప‌దవీబాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌ మేము స‌మావేశ‌మ‌య్యాము. మరి ఈ సంద‌ర్భంగా:-

PM’s bilateral meetings on sidelines of BIMSTEC Summit in Kathmandu, Nepal

August 30th, 06:31 pm

PM Narendra Modi held bilateral meetings on the margins of the ongoing BIMSTEC Summit in Kathmandu, Nepal.

PM Modi addresses Inaugural Session of BIMSTEC Summit

August 30th, 05:28 pm

PM Narendra Modi addressed the inaugural session of BIMSTEC Summit in Kathmandu. Noting that all BIMSTEC nations were strongly connected by civilization, history, art, language, cuisine and shared culture, PM Narendra Modi called for further strengthening the cooperation. PM Modi called for an enhanced participation of all member countries to tackle challenges like terrorism and drug trafficking.

PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit

August 30th, 09:30 am

PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.

నేపాల్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

August 29th, 07:08 pm

“ఆగ‌స్టు 30-31 వ తేదీల్లో బిఐఎమ్ఎస్‌టిఇసి నాలుగో శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డం కోసం కాఠ్ మాండూ కు వెళ్తున్నాను.

శాంగ్రీ లా సంభాషణ లో ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌క ప్రసంగం పాఠం

June 01st, 07:00 pm

గ‌త జ‌న‌వ‌రిలో గ‌ణ‌తంత్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ది మంది ఆసియాన్ నాయ‌కుల‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్ర‌త్య‌క గౌర‌వం మాకు ద‌క్కింది. ఆసియాన్ ప‌ట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్‌-భార‌తదేశం శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నిద‌ర్శ‌నం.

నేపాల్ లో భారతదేశ ప్ర‌ధాన మంత్రి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భంగా భారతదేశం- నేపాల్ సంయుక్త ప్రకటన (మే 11-12, 2018)

May 11th, 09:30 pm

నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ ఆహ్వానించిన మీదట భారతదేశ ప్ర‌ధాన మంత్రి శ్రేష్ఠులైన శ్రీ న‌రేంద్ర మోదీ 2018 మే 11వ, 12వ తేదీలలో నేపాల్ ఆధికారిక పర్యటనకు తరలివచ్చారు.