శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి
March 05th, 09:51 am
ఈ రోజు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఒడిశా అభివృద్ధికి, ప్రజల సాధికారతకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.ఒడిశా పూర్వముఖ్య మంత్రి శ్రీ బీజూ పట్ నాయక్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని అర్పించినప్రధాన మంత్రి
March 05th, 09:44 am
ఒడిశా యొక్క పూర్వ ముఖ్య మంత్రి శ్రీ బీజూ పట్ నాయక్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
March 05th, 09:22 am
శ్రీ బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజు ఆయన కు ఘనంగా నివాళులర్పించారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ, బిజూ పట్నాయక్ జయంతి సందర్బంగా బిజూ బాబుకు నివాళులర్పిస్తున్నాను. ఆయన గొప్ప నాయకుడు, వ్యవస్థల నిర్మాత. ఆయన బహుముఖ ప్రజ్నాశాలి.డైనమిక్ నాయకుడు.ఒడిషా ప్రగతికి ఆయన క్రుషి అపారం. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చెప్పుకోదగినదని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.కీర్తి శేషులు బీజూ పట్నాయక్ జయంతి సందర్భం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
March 05th, 11:48 am
కీర్తి శేషులు బీజూ పట్నాయక్ జయంతి నాడు ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.