మహారాష్ట్ర లోని భివండీ లో భవనం కూలిపోయి ప్రాణనష్టం జరగడం పట్ల బాధను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

September 21st, 11:15 am

మహారాష్ట్ర లోని భివండీ లో భవనం కూలిపోయి ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.