ప్రధానమంత్రితో ‘ఐఎఫ్ఎస్ 2025 బ్యాచ్’ ఆఫీసర్ ట్రైనీల సమావేశం

August 24th, 07:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ‘ఇండియన్ ఫారిన్ సర్వీస్’ (ఐఎఫ్ఎస్)-2025 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం సేవా తీర్థ్‌లో సమావేశమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ‘ఐఎఫ్‌ఎస్‌’కు ఎంపికైన 50 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ బృందంలో ఉన్నారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలను కలుసుకున్న ప్రధాని

July 04th, 09:03 am

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత్ కో జానియే (భారత్ గురించి తెలుసుకోండి) క్విజ్ విజేతలైన శంకర్ రామ్‌జట్టన్, నికోలస్ మరజ్, విన్స్ మహతోలను ప్రధానమంత్రి కలుసుకున్నారు.

భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

November 23rd, 09:15 am

భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియే) అంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. మన వారసత్వం, జాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.