భారత్-జపాన్ ఆర్థిక ఫోరంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

August 29th, 11:20 am

ఈ ఫోరంలో చేరినందుకు ప్రధానమంత్రి ఇషిబాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విలువైన ప్రసంగాన్ని అభినందిస్తున్నాను.

భారత్- జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని

August 29th, 11:02 am

భారత పరిశ్రమల సమాఖ్య, కీడాన్రెన్ (జపాన్ వాణిజ్య సమాఖ్య) టోక్యోలో 2025 ఆగస్టు 29న నిర్వహించిన భారత్ - జపాన్ ఎకనామిక్ ఫోరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా పాల్గొన్నారు. భారత్ -జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం సీఈవోలు సహా భారత్, జపాన్ నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పారిస్ లో భారత్-ఫ్రాన్స్ సీఈవో ఫోరంలో ప్రధాని ప్రసంగం

February 12th, 12:45 am

‘సృజన, సహకారం, అభ్యున్నతి’ని మంత్రప్రదంగా భావించి మీరు ముందుకు సాగుతుండడాన్ని నేను గమనించాను. మీరు కేవలం ఉన్నతాధికారుల మధ్య వారధులు మాత్రమే కాదు.. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీరు బలోపేతం చేస్తున్నారు.

న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో - 2022 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

June 09th, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులందరూ, బయోటెక్ రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ , భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన అతిథులు , నిపుణులు , పెట్టుబడిదారులు , SMEలు మరియు స్టార్టప్‌లతో సహా పరిశ్రమ సహోద్యోగులందరూ , మహిళలు మరియు పెద్దమనుషులు !

‘బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో - 2022’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

June 09th, 11:00 am

బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో- 2022 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు. బయోటెక్ ఉత్పత్తుల కు చెందిన ఇ- పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో కేంద్ర మంత్రులు శ్రీయుతులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ జితేంద్ర సింహ్, బయోటెక్ రంగం తో సంబంధం కలిగిన వర్గాలు, నిపుణులు, ఎస్ఎమ్ఇ లు మరియు ఇన్వెస్టర్ లు తదితరులు ఉన్నారు.

సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ల టీకామందు కు ఆమోదం లభించినందుకు దేశ ప్రజలకు అభినందన లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

January 03rd, 12:16 pm

సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ల టీకామందుల కు డిసిజిఐ ఆమోదం లభించడం కరోనా తో స్ఫూర్తిదాయక పోరు ను బలపర్చడం లో ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తోంది అంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభివర్ణించారు.

మూడు నగరాలలో టీకామందు కేంద్రాలను రేపటి రోజు న సందర్శించనున్న ప్రధాన మంత్రి

November 27th, 04:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టీకామందు అభివృద్ధి, తయారీ ప్రక్రియల ను స్వయంగా సమీక్షించడానికి మూడు నగరాల పర్యటన కు రేపటి రోజు న బయలుదేరుతున్నారు. ఆయన అహమదాబాద్ లో జైడస్ బయోటెక్ పార్కు ను, హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ను, పుణే లోని సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా ను సందర్శిస్తారు.