ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

July 06th, 07:59 am

ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ విఠల్‌ను ప్రార్థిస్తూ.. ఆయన ఆశీస్సులు మనందరికీ నిరంతరం ఉండాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.