ప్రధాని మోదీ నుండి ‘భద్రాసన’ను నేర్చుకోండి!

April 12th, 09:14 am

ప్రధానమంత్రి మోదీ, తాను 'భద్రాసనా' సాధన చేసే 3డి యానిమేటడ్ వీడియోను పంచుకున్నారు మరియు ప్రజలందరూ దేనిని ఉదయం రోజువారీగా చేయమని విజ్ఞప్తి చేశారు.