ప్రధానమంత్రిని కలిసి తాను రాసిన పుస్తక ప్రతిని కానుకగా ఇచ్చిన శ్రీ బెర్జిస్ దేశాయ్

November 18th, 07:29 pm

ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో శ్రీ దేశాయ్ తాను రాసిన పుస్తక ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.